Tuesday, May 10, 2011

ఆనందం--2001::Anandam--2001




















ఆనందం--2001
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::సిరివెన్నెల
గానం::S.చిత్ర 

పల్లవి::


దిరనన ధిరధిరనా ధిరధిరనా 
దిరనన ధిరధిరనా ధిరధిరనా


ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తొలి వేకువ రేఖ..ఆ..
ఉదయించే రెప్పలపై హృదయాలను చిత్రించి
ఒక చల్లని మది పంపిన లేఖ..ఆ..
గగనాన్ని నేలను కలిపే వీలుందని చూపేలా
ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా
చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా
అక్షరమూ అర్ధంకాని ఈ విధిరాత..ఆ.. 
కన్నులకే కనబడనీ మమతల మధురిమలో 
హృదయాలను కలిపే శుభలేఖ..ఓ..

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తొలి వేకువ రేఖ..ఆ..
ఉదయించే రెప్పలపై హృదయాలను చిత్రించి
ఒక చల్లని మది పంపిన లేఖ..ఆ..

Anandam--2001
Music::Devi Sri Prasad
Lyrics::Sirivennela
Singer's::Chitra


diranana dhiradhiranaa dhiradhiranaa
diranana dhiradhiranaa dhiradhiranaa


Evaraina epudaina ee chitram choosara
Nadi raatiri tholi vekuva rekha
Nidurinche reppalapai udhayaalanu chitrinchi
Oka challani madhi pampina lekha
Gaganaanni nelani kalipe veelundani choopelaa
Ee vinthala vanthena inka ekkadidaka
Choosenduku acchamga mana bhaashe anipistunnaa
Aksharamu ardhamkani ee vidhiraatha
Kannulake kanabadanii Mamathala madhurimalo
Hridayaalanu kalipe shubhalekha..O..

Evaraina epudaina ee chitram choosara
Nadi raatiri tholi vekuva rekha
Nidurinche reppalapai udhataalanu chitrinchi
Oka challani madhi pampina lekha  

No comments: