Tuesday, May 15, 2012

గబ్బర్ సింగ్--2012

సంగీతం::దేవి శ్రీ ప్రసాద్
రచన::చంద్రబోస్
గానం::శంకర్ మహదేవన్,గోపిక పూర్ణిమ

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యరం
ఓ ఆకాశం అమ్మయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే
ఓ ఆనందం అల్లరి చేస్తే నాల ఉంటుందే
నాల ఉంటుందే నాల ఉంటుందే
వానల్లే నువ్వు జారగ నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా
మది వరదై పొంగి సాగరమవతుందే
హోళ హోళహ హోళ హోళహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోళ హోళహ హోళ హోళహ ఇక చాల చాల జరిగే నీ వల్ల
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యరం

అల్లేసి నను గిల్లేసి తెగ నవ్వినావే
సుగుణాల రాక్షసి శత్రువంటి ప్రేయాసి
పట్టేసి కనికట్టేసి దడ పెంచినావే
దయ లేని ఊర్వసి దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే నిద్దుర పుచ్చెనే
ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరెనే నిద్దుర లేపేనే
హోళ హోళహ హోళ హోళహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోళ హోళహ హోళ హోళహ ఇక చాల చాల జరిగే నీ వల్ల

ఆనందం ఆనందం ఆనందం అంటే అర్ధం
ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీ వల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రధం

వచ్చేసి బతికిచ్చేసి మసి చేసినావే
రుషి లాంటి నా రుచి మార్చినావే అబిరుచి
సిగ్గేసి చలి మొగ్గేసి ఉసి గోలిపినావే
సరిగమగా పదనిసి చేర్చినావే రోగసి
స్వర్గంలో సౌక్యాలన్ని నీలో పొంగెనే ప్రాణం పోసెనే
ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసెనే
హోళ హోళహ హోళ హోళహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోళ హోళహ హోళ హోళహ ఇక చాల చాల జరిగే నీ వల్ల
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యరం

gabbar siMg
Music::daevi Sree prasaad^
Lyrics::chaMdrabOs^
Singers::SaMkar , mahadaevan , gOpika poorNima

aeM chakkani maMdaaraM idi enimidi dikkula siMdooraM
aeM mettani baMgaaraM idi manasuna raepenu kaMgaaraM
aeM kammani karpooraM idi kannega maarina kaaSmeeraM
aeM vannela vayyaaraM ika tiyyani praemaki tayyaraM
O aakaaSaM ammayitae neelaa uMTuMdae neelaa uMTuMdae
O aanaMdaM allari chaestae naala uMTuMdae
naala uMTuMdae naala uMTuMdae
vaanallae nuvvu jaaraga naelalle naenu maaragaa
vaagalle nuvvu naenu chaeragaa
madi varadai poMgi saagaramavatuMdae
hOLa hOLaha hOLa hOLaha nee kaLLallOnae chikkaanae pilla
hOLa hOLaha hOLa hOLaha ika chaala chaala jarigae nee valla
aeM chakkani maMdaaraM idi enimidi dikkula siMdooraM
aeM mettani baMgaaraM idi manasuna raepenu kaMgaaraM
aeM kammani karpooraM idi kannega maarina kaaSmeeraM
aeM vannela vayyaaraM ika tiyyani praemaki tayyaraM

allaesi nanu gillaesi tega navvinaavae
suguNaala raakshasi SatruvaMTi praeyaasi
paTTaesi kanikaTTaesi daDa peMchinaavae
daya laeni oorvasi daevataMTi roopasi
gaalullO raagaalannee neelO palikaenae niddura puchchenae
O lOkaMlO aMdaalannee neelO chaerenae niddura laepaenae
hOLa hOLaha hOLa hOLaha nee kaLLallOnae chikkaanae pilla
hOLa hOLaha hOLa hOLaha ika chaala chaala jarigae nee valla

aanaMdaM aanaMdaM aanaMdaM aMTae ardhaM
eenaaDae telisiMdi kotta padaM
aanaMdaM aanaMdaM nee vallae iMtaanaMdaM
guMDellO kadiliMdi poola radhaM

vachchaesi batikichchaesi masi chaesinaavae
rushi laaMTi naa ruchi maarchinaavae abiruchi
siggaesi chali moggaesi usi gOlipinaavae
sarigamagaa padanisi chaerchinaavae rOgasi
svargaMlO saukyaalanni neelO poMgenae praaNaM pOsenae
O narakaMlO naanaa hiMsalu neelO sogasaenae praaNaM pOsenae

No comments: