Wednesday, April 19, 2006

ప్రేమలేఖ--1997::మోహన::రాగం






సంగీతం::దేవ
రచన::భువన చంద్ర
గానం::R.భువనచంద్ర,క్రిష్ణ రాజ్


రాగం::మోహన 



చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసిపోమాకె కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసిపోమాకె కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు
కవ్వించే నే కన్నెఒళ్ళు
చిన్నా రయిలులోన
చిక్కాయిలే చీనిపళ్ళు ఓహొ
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసిపోమాకె కుర్రదానా

నువ్వునేను కలిసిన వేళ
ఆశగ ఏదో మాటాడాల
ఏంకావాలో చెవిలో చెప్తే చిన్నమ్మా
ఓ..సింగపూరు సెంటు చీర
సిలోపాంటు గాజువాక రెండోమూడో
ఇదిలిస్తానే బుల్లేమ్మా
ఊరి ముందర మేళం పెట్టి
పూలమేడలో తాళిని కట్టి
నా పక్కల వుండక్కర్లే జాలిగా
నీ మెరుపుల చూపులు చాలు
నీ నవ్వుల మాటలు చాలు
నే నెమ్మదే నూరుముద్దులు ఇస్తావా
నీ తలంపే మత్తేక్కిస్తుందే బడబడబడమని
నామస్సుని తోందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నయే గడగడగడమని
టక్కుమని లాగేస్తున్నయే ఓ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసిపోమాకె కుర్రదానా

చూసి చూడకుండగ వెళ్ళె పడుచు పిల్లలార
ఈ ప్రేంరోగ్ ని కాస్త కళ్ళుతెరచి చూడండోయ్..
రెండుకాళమీదా లేసి నిలబడి
కళ్ళళ్ళో కళ్ళు పెట్టిచూసారంటే
మోహమొచ్చి మైకంలో పడిపొతారోయ్

సిగ్గు లజ్జ మానం మల్లి
మరిపించేదే నాగరికథ
ఎనిమిదిమూరల చీరాలెందుకు చిన్నమ్మా
ఆ..వంకాయ్ పులుసు వండాలంటే
పుస్తకాలు తిరగేసెసి
fashionలైపోయందే ఇప్పుడు బుల్లెమ్మా
face cut ki fair&lovely
jacket ki lowcutteli
lowzip ki nO reply ఏలమ్మా
locet lO larlakamini
noTbook lO sachien jackson
hair cut ku beauty parlourఏలమ్మా
నీతలంపే మత్తేక్కిస్తుందే బడబడమని
నా మనసుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నయే గడగడమని
కట్టినన్ను లాగేస్తున్నయే ఓ..యొ..యొ...

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసిపోమాకె కుర్రదానా

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసిపోమాకె కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు
కవ్వించే నే కన్నెఒళ్ళు
చిన్నా రయిలులోన
చిక్కాయిలే చీనిపళ్ళు

No comments: