సంగీతం::రఘు కుంచె రచన::వేటూరి గానం::రఘు కుంచె,అంజనా సౌమ్య దర్శకత్వం::వీరభద్రం విడుదల తేది: 02.03.2011 తారాగణం::అల్లరి నరేష్,రీతూ బర్మచా,అనిత. పల్లవి:: చినుకులా రాలి చినుకులా రాలి..నదులుగా సాగి వరదలైపోయి..కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ నదివి నీవు..కడలి నేను మరిచిపోబోకుమా..హా..మమత నీవేసుమా చినుకులా రాలి..నదులుగా సాగి వరదలైపోయి..కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ చరణం::1 ఆకులురాలె వేసవిగాలి..నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమపూసె వేకువ నీవై..తేవాలి ఓదార్పులే ప్రేమలుకోరె జన్మలలోని..నేవేచి ఉన్నానులే జన్మలుదాటె ప్రేమను నేనై..నేవెల్లువౌతానులే ఆ చల్లనీ గాలులే..ఏఏఏ హిమములా రాలి..సుమములై పూసి రుతువులై నవ్వి..మధువులై పొంగి నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ శిశిరమైన..సిధిలమైన విడిచిపోబోకుమా..విరహమై పోకుమా చరణం::2 తొలకరికోసం తొడిమనునేనై..అల్లాడుతున్నానులే పులకరమూదె పువ్వులకోసం..వేసారుతున్నానులే నింగికినేల అంటిసలాడె..ఆ పొద్దురావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై..నాముద్దు తీరాలిలే ఆ తీరాలు..చేరాలిలే..ఏఏఏ మౌనమై మెరిసి..గానమై పిలిచి అలలతో అలిసి..గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ..తారాడే మన ప్రేమ భువనమైనా..గగనమైనా ప్రేమమయమే సుమా..ప్రేమ మనమే సుమా Aha Naa Pellanta--2011 Music::Raghu Kunche Lyrics::Veturisundararaammoorti Singer's::Raghu Kunche,Anjana Sowmya Cast::Allari Naresh,Reetu,Barmachaa,Anita. :::::::::::::::::::::::::::::::::: chinukula raali naduluga saagi varadalai poyi kadali ga pongu nee prema naa prema nee peree naa prema nadivi neevu kadali nenu marichi poobokumaa mamatha neeve sumaa chinukula raali naduluga saagi varadalai poyi kadali ga pongu nee prema naa prema nee peree naa prema ::::1 aakulu raale vesavi gaali naa prema niturpulee kukuma puse vekuva nevai tevali odarpulee premalu kore janmalalone ne vechi untanulee janmalu daate premanu nenai ne velluvavuthanulee hemmamulaa raali summamulai pusi ruthuvulai navvi maduvulai pongu nee prema naa prema nee peree naa prema shishiramaina shithilamaina vidichi poobokumaa virahamai pokumaa ::::2 tolakari kosam todimanu nenai alladutunnanulee pulakarmuge puvvula kosam vesarutunnanulee ningiki nela ankithalade aa poddu ravalilee ninnalu needai repati neddai naa muddu tiralilee aa tiraalu cheralilee maunamai merisi gaanamai pilichi kalalatho alisi gaganmai egase nee prema naa prema taaradee mana prema bhuvanamaina gaganamaina premamayame suma premamaname suma chinukula raali naduluga saagi varadalai poyi kadali ga pongu nee prema naa prema nee peree naa prema
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా॥ చేయి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చినా తాకవద్దయా॥ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా... కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
చరణం::1
ఆకు వక్క వేసినా నోరు పండదేమి ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామీ స్వర్గం సుఖం పొందేటి దారి చూపవేమి ఆ... వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీలాగ పెరిగే నెలలు నిండనివ్వు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
చరణం::2
మేడ మిద్దెలేలా చెట్టు నీడ మేలు మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు ఆ... చప్ప ముద్దు పెడితే ఒళ్లు మండిపోదా సాహసాలు చే స్తే చ ల్లబడిపోనా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా॥
subbi le po po po poku subbi le subba lakshmi maatade subba lakshmi itu soode subba lakshmi premisthe sommem pothaadhe subbaranga koosintha nibbaram tho na gunde ubbarinchi oopoopi thabbibbayindhe
Manulevanna adigana manikyaladigana ne babu aasthi gatra rasimmannana manulevanna adigana manikyaladigana ne babu aasthi gatra rasimmannana
Subba lakshmi dont tease me subba lakshmi please love me subba lakshmi matade
Subba lakshmi itu soode subba lakshmi premisthe sommem pothaadhe subbaranga koosintha nibbaram tho na gunde ubbarinchi oopoopi thabbibbayindhe
Chebuthunna mere dil se i do ishq only tumse solo dayyam la choopente na manase edchethaande lonely ga undodhandhe single ga odileselipoke oo ante nekelago kukka ledhu dober man puppy laga enakenaka thiruguthu untane subba lakshmi public lo siggu aithe koosintha side ki ostha secret ga chevilo cheppeyye subba lakshmi… subba lakshmi…
Subba lakshmi peenasi budhulente rojalla yudhamente deenikintha radhantham ente