Monday, June 4, 2012

Gana Gandharvudu Mana Baalu Gaari Puttina Roju Subhakankshalu..


















♥♥♫♪Happy Birthday to you ♪♫•*¨*•.¸¸♥ ¸¸.•*¨*•♫♪ Happy Birthday to you♪♫•*¨*•.¸¸♥ ¸¸.•*¨*•♫♪ Happy Birthday to you♪♫•*¨*•.¸¸♥ ¸¸.•*¨*•♫♪ Happy Birthday to you! ♪♫•*¨*•.¸¸♥♫ !
MANY MANY MANY HAPPY RETURNS OF THE DAY¸♥ ¸♥ S.P.Balasubramanyam gaariki ¸♥¸♥

♥♥♫♪Happy Birthday to you ♪♫•*¨*•.¸¸♥ ¸¸.•*¨*•♫♪ Happy Birthday to you♪♫•*¨*•.¸¸♥ ¸¸.•*¨*•♫♪ Happy Birthday to you♪♫•*¨*•.¸¸♥ ¸¸.•*¨*•♫♪ Happy Birthday to you! ♪♫•*¨*•.¸¸♥♫ !

Tuesday, May 15, 2012

గబ్బర్‌సింగ్--2012






సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::దేవిశ్రీ ప్రసాద్
గానం::వడ్డేపల్లి శ్రీనివాస్ ,పవన్ కళ్యాణ్

ఏ ..పిల్లా ..
అట్టా.. నవ్వేసేసి పారి పోమాకే బాబు...
మీరెంట్రా నన్ను చూస్తున్నారు
ఎవడి డప్పు వాడు కొట్టండేహే...

యే.. గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా...
యే.. నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్ల్లా ..
యే.. గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా...
యే.. నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్ల్లా ..
యే.. సుందరీ.. సుందరీ ..సుందరీ.. మనసు నే చేసినావే ఇస్తిరీ ...
స్ట్రాబెరీ ...బ్లుబెరీ ..బ్లాక్బెరీ...మిక్స్ చేసి.. లిప్ లో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ..
పిల్లా... నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల.. కాగితం..
పిల్లా....నువ్వులేని జీవితం ఆవకాయ బద్ధ లేని మందు కన్నా దారుణం
యే.. గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా...
యే.. నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్ల్లా ..

పంచదార పెట్టి రుద్ధినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు
ద్రాక్ష పండు తీసి పిండినట్లు ఎంత తీపి ఉన్నదే..నీ నవ్వు చుట్టు
వెయ్యి ముగ్గు చుక్కలెట్టినట్టు..విన్నాం లే..
పొయ్యి మీద పాలు పొంగినట్టు ...విన్నాం లే..
పూటకొక్క పండగొచ్చినట్టు..ఏదేదో అవుతోందే ..నీ మీద ఒట్టు
సంపకే.. సంపకే.. సంపకే..నిప్పులాంటి నవ్వులోకి దింపకే
చింపకే..చింపకే..చింపకే..నల్లని రాత్రినే చింపకే ..రంగుతో నింపకే..

పిల్లా....నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకుని రయ్యి మంటు తొలడం థుర్రూఊఊ
పిల్లా....నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైను మీద కుయ్యూ మంటు వెల్లడం..

ఒక్క జానేడంత కప్పు కోసం ..పెద్ద వరల్డ్ కప్పు జరుగుతాదే..
నీ నవ్వులున్న లిప్పు కోసం..చిన్న వరల్డ్ వార్ జరిగినా తప్పులేదే..
కొన్ని వేల కోట్ల అప్పు కోసం..కాపు కాసి ఉన్నదంట దేశం..
ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం..దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే..

కొట్టినా..కొట్టినా..కొట్టినా..గుండెలోన దాగి ఉన్న డప్పుని..
రాసినా..రాసినా..రాసినా..నవ్వు పై ఎవ్వరూ రాయని మస్తు మాస్ పాటని..
పిల్లా.. నువ్వు లేని జీవితం తాడు లేని బొంగరాన్ని గిర్రు మంటు తిప్పడం
పిల్లా..నువ్వు లేనీ జీవితం నునెలోంచి వానలొకి జారిపడ్ఢ అప్పడం

Gabbar Sing--2012
Music::daeviSree prasaad
Lyrics::daeviSree prasaad
Singers::vaDDaepalli Sreenivaas , pavan kaLyaaN

ae..pillaa ..
aTTaa.. navvaesaesi paari pOmaakae baabu...
meereMTraa nannu choostunnaaru
evaDi Dappu vaaDu koTTaMDaehae...

yae.. gannu laaMTi kannulunna junnu laaMTi pillaa...
yae.. navvu tOTi nannu paelchi paaripOtae elllaa ..
yae.. gannu laaMTi kannulunna junnu laaMTi pillaa...
yae.. navvu tOTi nannu paelchi paaripOtae elllaa ..
yae.. suMdaree.. suMdaree ..suMdaree.. manasu nae chaesinaavae istiree ...
sTraaberee ...bluberee ..blaakberee...miks^ chaesi.. lip^ lO peTTinaavae phresh^ jyoos phyaakTaree..
pillaa... nuvvu laeni jeevitaM nalla raMgu aMTukunna tella.. kaagitaM..
pillaa....nuvvulaeni jeevitaM aavakaaya baddha laeni maMdu kannaa daaruNaM
yae.. gannu laaMTi kannulunna junnu laaMTi pillaa...
yae.. navvu tOTi nannu paelchi paaripOtae elllaa ..

paMchadaara peTTi ruddhinaTTu, maMchi taene techchi addinaTTu
draaksha paMDu teesi piMDinaTlu eMta teepi unnadae..nee navvu chuTTu
veyyi muggu chukkaleTTinaTTu..vinnaaM lae..
poyyi meeda paalu poMginaTTu ...vinnaaM lae..
pooTakokka paMDagochchinaTTu..aedaedO avutOMdae ..nee meeda oTTu
saMpakae.. saMpakae.. saMpakae..nippulaaMTi navvulOki diMpakae
chiMpakae..chiMpakae..chiMpakae..nallani raatrinae chiMpakae ..raMgutO niMpakae..

pillaa....nuvvu laeni jeevitaM braeku laeni baikuni rayyi maMTu tolaDaM thurroooooo
pillaa....nuvvu laeni jeevitaM Traaku laeni Trainu meeda kuyyoo maMTu vellaDaM..

okka jaanaeDaMta kappu kOsaM ..pedda varalD^ kappu jarugutaadae..
nee navvulunna lippu kOsaM..chinna varalD^ vaar^ jariginaa tappulaedae..
konni vaela kOTla appu kOsaM..kaapu kaasi unnadaMTa daeSaM..
okka navvunaMTa ivvu paapaM..daanni ammukuMTae appu baadha tapputaadae..

koTTinaa..koTTinaa..koTTinaa..guMDelOna daagi unna Dappuni..
raasinaa..raasinaa..raasinaa..navvu pai evvaroo raayani mastu maas^ paaTani..
pillaa.. nuvvu laeni jeevitaM taaDu laeni boMgaraanni girru maMTu tippaDaM
pillaa..nuvvu laenee jeevitaM nunelOMchi vaanaloki jaaripaDDha appaDaM

గబ్బర్‌సింగ్--2012




సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్యశాస్త్రి, బాబా సెహగల్ (Rap)
గానం::బాబా సెహగల్, నవీన్ మాధవ్

Ladies And Gentlemen Boys And Girls
And All The Fans
Here Comes The Power King
We Call Him As Gabbar Singh

దేఖో దేఖో గబ్బర్‌సింగ్
ఆల్ ఇండియాకే హైపర్ సింగ్
వీడి పేరు వింటే
గూండాల గుండెలోన గుళ్ల సౌండింగ్
వీడి బాడీ స్టీల్‌కే సింగ్
వీడి నరం నైలాన్ స్ట్రింగ్
వీడి కేరెక్టర్ ఖాకీ డ్రెస్సుకే కొత్త కలరింగ్
సత్తాకే స్పెల్లింగు... ఎలేలేలే
కొట్టాడో స్వెల్లింగు... ఎలేలేలే
కళ్లల్లో ఫైరింగు... ఎలేలేలే
ఏ విలన్‌కైనా డెత్ వార్నింగు
బైబర్తే పుడింగు... ఎలేలేలే
పవర్‌కే బ్రాండింగు... ఎలేలేలే
హై ఎండు స్టైలింగు... ఎలేలేలే
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing

గబ్బర్...గబ్బర్...గబ్బర్...

చరణం::1

మన జోలికొస్తే బ్రదరు
మంటెత్తిపోద్ది వెదరు
మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు
మళ్లీ లెగరు
మంచోణ్ణి గిల్లగలరు
ఎహే... చెడ్డోణ్ని గిచ్చగలరు
ఏలెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరు
మెగ్గావాట్ మొగ్గోడు... ఎలేలేలే
ర ప్ఫోడు టప్ఫోడు... ఎలేలేలే
కూసింత తిక్కోడు... ఎలేలేలే
ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ
జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా

రెన్‌డెజ్‌వస్ మసాలా మ్యాన్ గబ్బర్
ఇస్‌కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్
బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా
ఇస్‌కో జైసే నహీ బన్ కోయీ పగ్‌డా
నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్
దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్‌సింగ్

చరణం::2

మన ఫేసు పిచ్చ క్లాసు
మన పంచ్ ఊర మాసు
ఏ డేంజైరె నా సరే ఎదురెళతాయి
మనలో గట్సు
మన ఒంటిమీద డ్రెస్సు
నిప్పుకు గాలిలాంటి ప్లస్సు
చెమడాలు ఒలిచి ఉతికారేస్తాది
గాడ్ ప్రామిస్సు....
రయ్యంటూ రైడింటూ... ఎలేలేలే
తుఫానై కుమ్మింగు... ఎలేలేలే
తూటాలా స్ట్రయికింగు... ఎలేలేలే
వీడి పోలీసింగే రూల్సు... బ్రేకింగు
జో డర్ గయా సమ్‌ఝో... మర్ గయా



Gabbar Sing--2012
Music::daeviSree prasaad
Lyrics::raamajOgayyaSaastri, baabaa sehagal (Rap)
Singers::baabaa sehagal , naveen maadhav

Ladies And Gentlemen Boys And Girls
And All The Fans
Here Comes The Power King
We Call Him As Gabbar Singh

daekhO daekhO gabbar^siMg^
aal^ iMDiyaakae haipar^ siMg^
veeDi paeru viMTae
gooMDaala guMDelOna guLla sauMDiMg^
veeDi baaDee sTeel^kae siMg^
veeDi naraM nailaan^ sTriMg^
veeDi kaerekTar^ khaakee Dressukae kotta kalariMg^
sattaakae spelliMgu... elaelaelae
koTTaaDO svelliMgu... elaelaelae
kaLlallO phairiMgu... elaelaelae
ae vilan^kainaa Det^ vaarniMgu
baibartae puDiMgu... elaelaelae
pavar^kae braaMDiMgu... elaelaelae
hai eMDu sTailiMgu... elaelaelae
gabbar^siMg^ gabbar^siMg^...
He's On The Way To Do Something
gabbar^siMg^ gabbar^siMg^
It's Brand New Sound To Sing

gabbar^...gabbar^...gabbar^...

charaNaM::1

mana jOlikostae bradaru
maMTettipOddi vedaru
mana chaetidebba tini paDukunnOLlu
maLlee legaru
maMchONNi gillagalaru
ehae... cheDDONni gichchagalaru
aelekkakaMdani naalaaMTONNi kelikaedevaru
meggaavaaT^ moggODu... elaelaelae
ra pphODu TapphODu... elaelaelae
koosiMta tikkODu... elaelaelae
iTTaa puTTaeSaaDu vaaT^ Too Doo
jO Dar^ gayaa sam^jhO mar^ gayaa

ren^Dej^vas^ masaalaa myaan^ gabbar^
is^kO milaegee tO khaa jaavOgee chakkar^
baaMgae daeSee raak^ jaaj^ kOyee bhaaMgDaa
is^kO jaisae nahee ban^ kOyee pag^Daa
nahee paayaa kabhee aisae jaisaa kiMg^
daTs^ vai dae kaal^ him^ gabbar^siMg^

charaNaM::2

mana phaesu pichcha klaasu
mana paMch^ oora maasu
ae DaeMjaire naa sarae edureLataayi
manalO gaTsu
mana oMTimeeda Dressu
nippuku gaalilaaMTi plassu
chemaDaalu olichi utikaaraestaadi
gaaD^ praamissu
rayyaMToo raiDiMToo... elaelaelae
tuphaanai kummiMgu... elaelaelae
tooTaalaa sTrayikiMgu... elaelaelae
veeDi pOleesiMgae roolsu braekiMgu
jO Dar^ gayaa sam^jhO mar^ gayaa

శుభలగ్నం--1994



శుభలగ్నం--1994
సంగీతం::యస్.వి.కృష్ణారెడ్డి
రచన::సిరివెన్నెల
గానం::బాలు, చిత్ర

పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నగానట్రా టి.వీ గట్రా కొనుక్కున్నారు
మనకి మల్లే ఎవరు ఉన్నారూ
ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళూ
మనబతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడె ఉంది
పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దె
పొరుగింటి పుల్లకూర తెగమెచ్చుకోవద్దే
నెత్తిన పెట్టుకు చూసే మొగుడూ నీకూ ఉన్నాడే
అందని పళ్ళకు అర్రులు చాచీ అల్లరిపడొద్దే
మనకిలేక అదో ఏడుపా పరులకుంటె మరో ఏడుపా
ఎందుకె ఇట్టా రోజూ మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు

కాంతమ్మగారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ జీతం
నేతచీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు ఉండే అందం నీ సొంతం
ఉత్తిమాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
ఉన్నదానితోనె మనం సద్దుకుంటే మంచిదిగా
కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం
సంపదలోనే లేదు సంతోషం
చంపకె నన్నూ నీ డాబు కోసం
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు

పలానా వారి మిసెస్ అంటు అంతా
మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా
ఆ బోడి పదవికనీ అప్పో సొప్పో
చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా
కాణీకి కొరగానీ పరువూ ఓ పరువేనా
మగాణ్ణి తూచేదీ వాడి పర్సు బరువేనా
డబ్బులేని దర్పమెందుకూ
అయ్యో చేతగాని శౌర్యమెందుకూ
నీకు మొగుడయే యోగ్యత మనిషికి లేదే
ఇనపేట్టెనే వరించి ఉండాల్సిందే
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు
ఇరుగుపొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు ఏడిసారు
నగానట్రా టి.వీ గట్రా కొనుక్కున్నారు
మనకిలేక అదో ఏడుపా పరులకుంటె మరో ఏడుపా
మనబతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడె ఉంది
ఎందుకె ఇట్టా రోజూ మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు

SubhalagnaM--1994
Music::yas^.vi.kRshNaareDDi
Lyrics::sirivennela
Singers::baalu, chitra

porugiMTi maMgaLa gauri vaesukunna golusu chooDu
eduriMTi pinnigaari kaasulapaeru chooDu
iruguporugu vaaLLu bhalae baagupaDDaaru
nagaanaTraa Ti.vee gaTraa konukkunnaaru
manaki mallae evaru unnaaroo
usooraMToo ilaa ennaaLLoo
manabatukaemO iTTaa tagalabaDiMdi
ekkaDa vaesina goMgaLi akkaDe uMdi
pakkaaLLa paaDugOla paTTiMchukOvadde
porugiMTi pullakoora tegamechchukOvaddae
nettina peTTuku choosae moguDoo neekoo unnaaDae
aMdani paLLaku arrulu chaachee allaripaDoddae
manakilaeka adO aeDupaa parulakuMTe marO aeDupaa
eMduke iTTaa rOjoo medaDu tiMTaavu
iMTi guTTaMtaa veedhini peTTukuMTaavu

kaaMtammagaaru kaTTae cheera khareedainaa laedae paapaM tama jeetaM
naetacheera kaTTukunnaa koTTavachchaeTaTTu uMDae aMdaM nee soMtaM
uttimaaTalenni annaa naa saradaa teeradugaa
unnadaanitOne manaM saddukuMTae maMchidigaa
kaTTukunna daani saMbaraM teerchaDamae purusha lakshaNaM
saMpadalOnae laedu saMtOshaM
chaMpake nannoo nee Daabu kOsaM
porugiMTi maMgaLa gauri vaesukunna golusu chooDu
eduriMTi pinnigaari kaasulapaeru chooDu

palaanaa vaari mises^ aMTu aMtaa
mechchukuMTae meekae goppa kaadaa
aa bODi padavikanee appO soppO
cheyyamaMTae ooLLO paruvu pOdaa
kaaNeeki koragaanee paruvoo O paruvaenaa
magaaNNi toochaedee vaaDi parsu baruvaenaa
Dabbulaeni darpameMdukoo
ayyO chaetagaani SauryameMdukoo
neeku moguDayae yOgyata manishiki laedae
inapaeTTenae variMchi uMDaalsiMdae
porugiMTi maMgaLa gauri vaesukunna golusu chooDu
eduriMTi pinnigaari kaasulapaeru chooDu
iruguporugu vaaLLu bhalae baagupaDDaaru aeDisaaru
nagaanaTraa Ti.vee gaTraa konukkunnaaru
manakilaeka adO aeDupaa parulakuMTe marO aeDupaa
manabatukaemO iTTaa tagalabaDiMdi
ekkaDa vaesina goMgaLi akkaDe uMdi
eMduke iTTaa rOjoo medaDu tiMTaavu
iMTi guTTaMtaa veedhini peTTukuMTaavu

గబ్బర్ సింగ్--2012




సంగీతం::దేవి శ్రీ ప్రసాద్
రచన::భాస్కరభట్ల
గానం::కార్తిక్, శ్వేత మోహన్

దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తిక మక లోయల్లో
తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హయ
తనువుల తకదిమి చూశ ప్రియా
గుండె జారి గల్లంతయిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రునా పాకిందే
దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో

నా గుండెలోన మెన్డొలిన్ మొగుతున్నదే
వొళ్ళు తస్స దియ్య స్ప్రింగు లాగ ఉగుతున్నదే
ఓ సనం నాలో సగం
పైట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే
నీ వశం నేనే కసం
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మల్లి మల్లి చూసి
వెల్లకిలా పడ్డ ఈడు ఈల వేసే
కల్లు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే
గుండె జారి గల్లంతయిందే తీర చుస్తే నీ దగ్గర ఉండే
నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రునా పాకిందే

రెండు కళ్ళలోన కార్నివల్ జరుగుతున్నదే
వింత హాయి నన్ను వాలిబాల్ అడుతున్నదే
ఈ సుఖం అదో రకం
బుగ్గ పోస్ట్ కార్డ్ ముద్దు ముద్ర వెయ్యమన్నదే
లేక పొతే సిగ్గు ఉరు దాటి వెళ్ళనన్నదే
ఈ క్షణం నీరిక్షణం
హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే
చుక్క వేస్కున్నా ఇంత కిక్కు రాదే
లవ్ డబ్ మాని గుండె దండనక ఆడే హో
గుండె జారి గల్లంతయిందే తీర చుస్తే నే దగ్గర ఉండే
నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రునా పాకిందే
దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దుకేస్తున్నా తిక మక లోయల్లో


Gabbar Sing
Music::daevi Sree prasaad^
Lyrics::bhaaskarabhaTla
Singers::kaartik , Sweta mOhan

dilsae dilsae nee oohallO egasae egasae aanaMdaMlO
paDi dorlaestunna neelaakaaSaMlO
merisae merisae nee kannullO kurisae kurisae nee navvullO
cheli dookaestunnaa tika maka lOyallO
toli toli choopula maaya tolakarilO taDisina haya
tanuvula takadimi chooSa priyaa
guMDe jaari gallaMtayiMdae teeraa chustae nee daggara uMdae
neelO aedO tiyyani vishamuMdae naa voMTlOki sarrunaa paakiMdae
dilsae dilsae nee oohallO egasae egasae aanaMdaMlO
paDi dorlaestunna neelaakaaSaMlO

naa guMDelOna menDolin^ mogutunnadae
voLLu tassa diyya spriMgu laaga ugutunnadae
O sanaM naalO sagaM
paiTa paala piTTa guMpulaagaa egurutunnadae
lOna paanipaTTu yuddamaedO jarugutunnadae
nee vaSaM naenae kasaM
pilli kaLLa chinnadaanni malli malli choosi
vellakilaa paDDa eeDu eela vaesae
kallu taagi kOtilaagaa pilli moggalaesae
guMDe jaari gallaMtayiMdae teera chustae nee daggara uMDae
neelO aedO tiyyani vishamuMdae naa voMTlOki sarrunaa paakiMdae

reMDu kaLLalOna kaarnival^ jarugutunnadae
viMta haayi nannu vaalibaal^ aDutunnadae
ee sukhaM adO rakaM
bugga pOsT^ kaarD^ muddu mudra veyyamannadae
laeka potae siggu uru daaTi veLLanannadae
ee kshaNaM neerikshaNaM
hae chukkalaaMTi chakkanamma naaku dakkinaadae
chukka vaeskunnaa iMta kikku raadae
lav^ Dab^ maani guMDe daMDanaka aaDae hO
guMDe jaari gallaMtayiMdae teera chustae nae daggara uMDae
neelO aedO tiyyani vishamuMdae naa voMTlOki sarrunaa paakiMdae
dilsae dilsae nee oohallO egasae egasae aanaMdaMlO
paDi dorlaestunna neelaakaaSaMlO
merisae merisae nee kannullO kurisae kurisae nee navvullO
cheli dukaestunnaa tika maka lOyallO

గబ్బర్ సింగ్--2012




సంగీతం::దేవి శ్రీ ప్రసాద్
రచన::సాహితి
గానం::కోట శ్రీనివాస్ రావు

మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం
మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం

అరె కళ్ళు తాగి గంతెస్తాం సార తాగి చిందేస్తాం
మనదంతా దిగేదాకా లోకలే పాలిస్తాం
తాగుబోతు అంటే ఎందుకంత చులకన
తాగి వాగేది పచ్చి నిజం గనకన
మందంటే ముందు వెనక లేదన్న
ఈ మందు లేని సర్కారే బందన్న
తాగుడే కదా స్వర్గానికి నిచ్చెన
ఈ తాగుబోతు మారనిస్తే సచ్చిన సచ్చిన

మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం
అరె కళ్ళు తాగి గంతెస్తాం సార తాగి చిందేస్తాం
మనదంతా దిగేదాకా లోకలే పాలిస్తాం

Gabbar Sing--2012
Music::daevi Sree prasaad^
Lyrics::saahiti
Singers::kOTa Sreenivaas Rao

maMdu baabulaM maemu maMdu baabulaM
maMdu koDitae maaku maemae mahaaraajulaM
maMdu baabulaM maemu maMdu baabulaM
maMdu koDitae maaku maemae mahaaraajulaM

are kaLLu taagi gaMtestaaM saara taagi chiMdaestaaM
manadaMtaa digaedaakaa lOkalae paalistaaM
taagubOtu aMTae eMdukaMta chulakana
taagi vaagaedi pachchi nijaM ganakana
maMdaMTae muMdu venaka laedanna
ee maMdu laeni sarkaarae baMdanna
taaguDae kadaa svargaaniki nichchena
ee taagubOtu maaranistae sachchina sachchina

maMdu baabulaM maemu maMdu baabulaM
maMdu koDitae maaku maemae mahaaraajulaM
are kaLLu taagi gaMtestaaM saara taagi chiMdaestaaM
manadaMtaa digaedaakaa lOkalae paalistaaM

Gola Gola