Tuesday, February 3, 2009

గజని--2005





సంగీతం::హర్రీష్ జయరాజ్రచన::వెన్నెలకంటి
గానం::కార్తీక్
ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం
ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే..
అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూసానే..చూసానే..చూసానే


ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


పాత పదనిస దేనికది నస..నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ..దొరుకు చిరుతిండి..వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా..నీ..సా..
నను తాకే కొండ మల్లికా..నీ..సా
సరిజోడు నేనేగా..అనుమానం ఇంకేలా


అ..అ..ఒక మారు కలిసిన అందం..హ..అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


పేరు అడిగితే..తేనె పలుకుల..జల్లుల్లో ముద్దగా తడిసానే
పాలమడుగున..మనసు అడుగున..కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా..నీ మెరిసే నగవే చందమా
హో..కనులార చూడాలే..తడి ఆరిపోవాలే


ల ర లాల లర లల లాల..ఓ..ల ర లాల లర లల లాల
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కనులను చూసానే..చూసానే..చూసానే

గజని--2005::Gajani--2005
















సంగీతం::హర్రీష్ జయరాజ్
రచన::వెన్నెలకంటిగానం::హరీష్ రాఘవేంద్ర,బాంబే జయశ్రీ

హృదయం ఎక్కడున్నదీ
హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా


హృదయం ఎక్కడున్నదీ
హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా


కుందనం మెరుపు కన్నాబంధనం వయసుకున్నాచెలి అందం నేడే అందుకున్నా
గుండెలో కొసరుతున్నాకోరికే తెలుపుకున్నాచూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా
కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా....
నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా..నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా....


హృదయం ఎక్కడున్నదీ
హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా


మనసులో నిన్ను కన్నా మనసుతో పోల్చుకున్నా తలపుల పిలుపులు విన్నా
సెగలలో కాలుతున్నా చలికి నే వణుకుతున్నా నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా..ఎండ చల్లనా..తాపం లోనా మంచు చల్లనా....
కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా..కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా

హృదయం ఎక్కడున్నదీ
హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా


Ghazini--2005
Music::Harris Jayaraj
Lyrics::Vennelakanti
Singer's::Harish Raghavendra,Bombay Jayashree

::::

Pallavi :
Hrudayam ekkadunnadii
Hrudayam ekkadunnadii
Nee chuttune thiruguthunnadiii
Andamaina abadham aduthunna vayase
Naalo viraham penchuthunnadiii
chupulakai vethika chupullone bathika
Kallu therachi swapname kannaa
Tholi saarii
Kallu therachi swapname kannaa 

Hrudayam ekkadunnadii
Nee chuttune thiruguthunnadiii

:::1

Kundanam merupu kannaa
Vandanam vayasukunnaa
Cheli andam nedee andukunnaaa
Gundaloo kosaruthunnaa
Korike thelupukunnaa
Chupee vesi brathikisthavanukunnaa
Kanti papalaa
Puvvulanee nee kanulaloo kannaa
Nee kalle vaadi poni puvvulammaa
Nee kalle vaadi poni puvvulammaa 

Hrudayam ekkadunnadii
Nee chuttune thiruguthunnadiii

:::2

Manasuloo ninnu kannaa
Manasuthoo polchukunnaa
Thalapula pilupulu vinnaaa
Segalaloo kaluthunnaa
Chaliki nee vanukuthunnaa
Nedee leni jaade thelusukunnaaa
Manchu challanaa
Enda challanaa
Thapam lona manchu challanaa
Kanna nee kopam loo na enda challanaa
Kanna nee kopam loo na enda challanaa ♥♫♥

Hrudayam ekkadunnadii
Hrudayam ekkadunnadii
Nee chuttune thiruguthunnadiii mmm...
Andamaina abadham aduthunna vayase
Naalo viraham penchuthunnadiii
chupulakai vethika chupullone bathika
Kallu therachi swapname kannaa
Tholi saarii
Kallu therachi swapname kannaa
Tholi saarii

Kallu therachi swapname kannaa ♥♫♥

పెళ్ళైన కొత్తలో~~2006



సంగీతం::Agashtya
రచన::వెన్నెలకంటి
గానం::శ్రేయ ఘోషల్

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లే
కురిసింది గుండెల్లో వెన్నెల్లమ్మా
చిన్నరి పాపల్లే
చిరునవ్వుల సిరిమల్లె
సరిగమలే పాడింది
కూనలమ్మా....
ఎద లోతుల్లో
అలజడి రీగే నాలో
మరి మరి ఎందుకో
పిలిచేను ప్రేమ నాలో


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే..


కలలో ఒక రూపమే
కనులకు తెర తీసే
వెలిగించని దీపమే
తొలి జిలుగులు కురిసే
ఐనా మరి ఎందుకో
తడబడినది మనసూ
ఇది ఎమో ఎమిటో
అది ఎవరికి తెలుసూ
ఒక వింతగా...
పులకింతగా...
తొలి తలపే
మది చాటుగా
సడి చెసినది ఎందుకూ


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే


ఎదలో రసవీణలే
సరిగమలే పలికే
ఎదురయి విరివానల్లే
మధురిమలె చిలికే
మాట నే మౌనమే
కల కలములు రేపే
వెంటాడే స్నేహమే
కలవరములు చూపే
ఇది ఏమిటో
కథ ఏమిటో
తెలియని ఓ అనుమానమే
తెర తీసినది ఎందుకో


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
కురిసింది గుండెల్లో
వెన్నెలమ్మా
చిన్నరి పాపల్లే
చిరునవ్వుల సిరిమల్లె
సరిగమలే పాడినది
కూనలమ్మా
ఎద లోతులో
అలజడి రేగే నాలో
మరి మరి ఎందుకో
పిలిచెను ప్రెమ నాలో

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే

ఉల్లాసంగా-ఉత్సాహంగా~~2008




సంగీతం::GV.ప్రకాష్ కుమార్
రచన::అనంత శ్రీరాం
గానం::సోను నిగం

నాననానన నాననాననా నాననాననా
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని
ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే
ఇలా వచి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియతమా..అ..తిరుగులేని సౌంధర్యమా
ప్రియతమా..అ.. తరిగిపోని లావణ్యమా
ప్రియతమా..అ.. విరగబూసే వసంతమా
ప్రియతమా..అ..ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా..అ
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా..అ...
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని
ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే


సఖీ చెలీ సఖీ చెలీ సుధామాధురీ..
నిజానికి నువ్వే మరి సదా నా సిరీ..
గులాబీలో శ్వాసే చేరగా చలాకిగా..అ నీల మారదా

O..baby you are my life i can feel you every time
Oo baby you are my life i can feel you every time

హో చేమంతికైన పూబంతికైన లేదు ఇంత సున్నితం
నాకొసం నేలపైకి నువ్వు వచ్చవా..అ
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా..అ...
ఇలా వచ్చి అలా నవ్వి వలెస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా


ప్రియ అని ప్రియ అని పిలుస్తావనీ
నరాలలో ప్రతి కణం నిరీక్షించినీ
సరాగమా..అ నీపై ధ్యసతో
ప్రతీ క్షణం ఉన్న అశ తో

O..baby you are my life i can say u every time
O..baby you are my life i can say u every time
హో నీ చెతిలోనే ఉన్నయి నేడు న చెతి గీతలే..
నాకోసం నేలపైకి నువ్వు వచవా..అ
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా..అ...


ప్రియతమా..అ..తిరుగులేని సౌంధర్యమా
ప్రియతమా..అ.. తరిగిపోని లావణ్యమా
ప్రియతమా..అ.. విరగబూసే వసంతమా
ప్రియతమా..అ..ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచవా..అ
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా..అ...

Saturday, January 31, 2009

కేక~~2008

సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
గానం::చక్రి

Love you..I love you
Love you..I love you
Love you..I love you
Love you..I love you


నువ్వే..నా కన్నుల్లోన నువ్వే..నా గుండెల్లోన నువ్వే..
నా ప్రాణంలో నువ్వే...నువ్వే ..
నా మౌనంలోన నువ్వే..నా మాటల్లోన నువ్వే..నా ఆటల్లో నువ్వే..
ఒకరి చిలిపి తనమే..ఒకరి చెలిమి గుణమే
ఒదిగి మనకు మనమే..ప్రణయమైన క్షణమే


Love you..I love you
Love you..I love you
Love you..I love you
Love you..I love you


నువ్వే..నా పాదంలోన నువ్వే..నా పరుగుల్లోన నువ్వే..
నా పయనంలో నువ్వే...నువ్వే ..
నా దారుల్లోన నువ్వే..నా దాహంలోన నువ్వే..నలుదిక్కుల్లో నువ్వే..
మనసు జతను వెతికే..చెలిమి కొరకె బ్రతికే..
అలసి అడుగు తిరిగే..కలల కడలి కరిగే


Love you..I love you
Love you..I love you
Love you..I love you
Love you..I love you

నువ్వే..నా లోకంలోన నువ్వ..నా స్వప్నంలోన నువ్వే..
నా శూన్యంలో నువ్వే..నువ్వే..నాకందరిలోన నువ్వే..
నాకన్నిట్లోన నువ్వే..ఈ కన్నీట్లో నువ్వే..
కధల మలుపు ముగిసే..ఎదల పెదవి ఎగసే..
పడుచు వలపు తెలిసే..పడని ముడులు బిగిసే..

Love you..I love you
Love you..I love you
Love you..I love you
Love you..I love you

Tuesday, January 27, 2009

పోకిరి ~~రాగం::హిందోళం:::


సంగీతం:మణిశర్మ
గానం:నిహల్
రాగం::హిందోళం:::

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా


నాకోసమై నువ్వలా కనీరలా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నాకోసమై నువ్వలా కనీరలా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా..ఆ..ఆ

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా


వయ్యరి వానల వాన నీటిల దారగా
వర్షించి నెడుగ వాలినవిల నా పైన
వెల్లేటి తారల వేచి నువ్విల చాటుగా..
పొమ్మన్న పోవేల చెరుతావిలా నాలోనా
హొ ఒహొహ్ హొ ఈ అల్లరి హొ హొహొహొ
ఒహొహ్ హొ బాగున్నది హొ హొహొ

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా

girl i am watching your booty
coz u make me make me feel so naughtyl
ets go out tonite and party ..vohohow
vOv..vOv..vOv..va..haa..
girl i am watching your vp
coz to love u forever is my duty
so feel it oh my baby .. vohohow
vOv..vOv..vOv..va..haa..

చామంతి రూపమ తాళలేవుమా రాకుమా
ఈ యెండమావితొ నీకు స్నేహమా చాలమ్మ
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది యేమైన
హొ ఒహొహ్ హొ ఈ లహిరి హొ ఒహొహ్ హొ
హొఒహొహ్ హొ నీ ప్రేమది హొ ఒహొహ్ హొ

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటె కన్నీరలా
గల గల పారుతున్న గోదారిలా

Wednesday, January 21, 2009

ఆవకాయబిర్యాని~~2008



సంగీతం::మణికాంత్ కద్రి
రచన::వనమాలి
గానం::మణికాంత్ కద్రి,సింధవి

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది
కమ్మని రుచులే పంచే పనులకు పొద్దే పొడిచిందీ
మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది
కమ్మని రుచులే పంచే పనులకు పొద్దే పొడిచిందీ
కొత్తావకాయే తనకంటి ఎరుపాయే
ముంగిళ్ళలో మురిపాలే మూతి విరుపాయే
కారాలు నూరే సందళ్ళు కొలువాయే

కాలాలు మారే కథలే ఇక మొదలాయే

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ
గుండెల్లో ఆశలు ఉన్నాయీ
కళ్ళల్లో తీయని కలలే తెచ్చిన అమ్మాయీ
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ


ఏ నదితో ఏ వైరం..ఈ నావను వెంటాడిందో..
ఒంటరిగా చేరిందీ ఈ తీరం..గుండెల్లో ఈ భారం..
ఎందాకా నడిపిస్తుందో..తేల్చదుగా ఎన్నటికీ ఈ దూరం..
దారే పూలే పరిచీ కడదాకా..నిన్నే రమ్మంటే..
చేరే గమ్యం ఎంతో గొప్పైనా..అర్థం ఉంటుందా..
పోరాటం లేనే లేని ఏ క్షణమైనా నీదౌతుందా..
తెగువే ఉంటె గెలుపే సైతం నీతో నీడై రాదా..


గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ..
గుండెల్లో ఆశలు ఉన్నాయీ..ఈ ఈ ఈ..
కళ్ళల్లో తీయని కలలే తెచ్చిన అమ్మాయీ..
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ..ఈ ఈ..


ఏ ఓటమి ఎదురైనా..ఆశే మీ వెన్నంటేనా..
వేకువకై పరుగే..ఆగేనా..చినుకల్లే మొదలైనా..
చిగురించిన పరిచయమేదో..చివరికి ఆ సంద్రంగా మారేనా..
నింగీ నేల రెండు ఎపుడైనా కలిసే వీలుందా..
పొంగే వానే వంతెన వేసిందా..ఆ కల నిజమవదా..
ఏనాడు కలవని దిక్కులు కలిసిన వింతలు కంటికి
ఎన్నో కనబడలేదా చీకటి వెలుగులు గీసిన చిత్రం నీదే..

గువ్వల్లే దూసుకు వచ్చే గడసరి అబ్బాయీ
గుండెల్లో ఆశలు ఉన్నాయీ..
కళ్ళల్లొ తీయని కలలే తెచ్చిన అమ్మాయీ
నీకోసం నా చిరునవ్వులు వేంచేస్తున్నాయీ...