Sunday, May 18, 2008

అతడు~~2005


సంగీతం::మణిరత్నం
రచన::సిరివెన్నెల
గానం::చిత్ర,SP.బాలు

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా


నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
నా కన్నులా నీదే వెన్నెలా ఓ ఓ ఓ


నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా


ఇంకొంచం అనుకున్నా ఇకచాల్లే అన్నానా
వదలమంటె ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాలా పైపైనా పడతావేం పసికూనా
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా


మగువ మనసు తెలిసేనా మగజాతికీ
మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి


గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా


ఒదిగున్నా ఒరలోనా కదిలించకె కుర్రదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టు జారెనా
పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా


సొంత సొగసు బరువేనా సుకుమారికీ
అంత బిరుసు పరువేనా రాకుమరుడంటి నీ రాజసానికి


గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా


నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
ఓ నా కన్నులా నీదే వెన్నెలా ఓ ఓ ఓ

Saturday, May 17, 2008

గుడుంబ శంకర్--2004



సంగీతం::మణిశర్మ
రచన::సిరివెన్నెల
గానం::మల్లికార్జున్
రాగం::?


చిట్టి నడుమునే చూస్తున్నా
చిత్ర హింసలొ ఛస్తున్నా
కంట ఫడదు ఇక ఎదురేమున్నా...
చుట్టుపక్కలెం ఔతున్నా
గుర్తు పట్టలేకున్నా
చెవిన పడదు ఎవరేమంటున్నా...

నడుమే..ఉడుమై
నన్ను ఫట్టుకుంటే జాణా
అడుగే..ఫడదే...
ఇక ఎటు పోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో
వెతకాలి తొంగి చూసైనా
ఆ నునుపులో పదునేమితో
తెల్చాలి తప్పు చేసైనా

C'mon C'mon

C'mon C'mon

ah..ah..

C'mon C'mon

C'mon C'mon

ah..ah..


yo ree, aah devudaa....
I think I did it again,
I think I'd seen it again, yao
your nadumu is juicy, fruity girl
I am losing all my concentration in this world,
I am unable to stop there, my lady, girl
now, look what I am running away with you, pearl

If YOU are my yenky, I am yer naidu bawaa, naidu bawaa.


C'mon C'mon
C'mon C'mon

C'mon C'mon
C'mon C'mon

C'mon C'mon
C'mon C'mon

నంగ నాచిలా నడుమూపి
నల్ల తాచులా జడ చూపి
తాకి చూస్తె కాటేస్తనందీ
చీమ లాగ తెగ కుడుతుందీ

పాము లాగ పగపడుతుంది
కళ్ళు మూసినా ఎదరెఉందీ...
తీరా..చుస్తే
నలకంట నల్ల పూసా
ఆరా.. తీస్తే
నను నమిలేసే అశా

కన్నెర్రగా కందిందిల
నడుమొంపుల్లో నలిగి
ఈ తిక మక తీరేదెలా
ఆ సొంపుల్లొ మునిగి

O. ree. a dEvuDaaaa
I think I made it again.
I think I seen it again
Yo!

ఎన్ని తిట్టినా వింటనే
కాల తన్నిన పడతనే..
నడుము తడమనీ ననొకసారీ...
ఉరిమి చూసినా ఒకే నే
ఉరే వేసినా కాదననే
తుడిమి చిదిమి చెబుతానే..సారీ..

హైరే..హైరే..యే ప్రన హాని రాని
హైరే..హైరే..ఇక ఏమైనా కాని

నిను నిమరకా..నా పుట్టుకా..
పూర్తవదు కదా అలివేణి
ఆ కోరికా..కడ తీరగా
మరు జన్మ ఎందుకే రాణీ

C'mon C'mon
C'mon C'mon

ah..ah..

C'mon C'mon
C'mon C'mon

C'mon C'mon
C'mon C'mon

C'mon C'mon
C'mon C'mon

C'mon C'mon
C'mon C'mon

I think I made it again.
I think I seen it again
Yo!

సూపర్--2005



రచన::భాస్కరభట్ల
గానం::అనుష్క

మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరములే
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా..

ఉన్న చోట ఉండనీడు చూడే వీడు ఊరుకోడు
ఏదొ మాయ చేస్తుంటాడమ్మా....
పొమ్మంటున్నా పోనే పోడు కల్లో కొచ్చి కూర్చుంటాడు
ఆగం ఆగం చేస్తున్నాడమ్మా
ఘడియ ఘడియకి ఓ ఊ ఓ ఊ నడుము తడుముడయ్యో
తడవ తడవకి ఓ ఊ ఓ ఊ చిలిపి చెడుగుడయ్యో
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా..
చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే

తోడు కోరే తుంటరోడు వీల్లేదన్నా ఊరుకోడు
ప్రాణాలన్ని తోడేస్తాడమ్మా
నవ్వుతాడె అండగాడు ఈడు జోడు బాగుంటాడు
ప్రేమో ఏమొ అవుతున్నాదమ్మా
వలపు తలపులేవో వయసు తెరిచెనేమో
చిలక పలుకులేవో మనసు పలికేనేమో
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడు
బంగారు వీడేనా నా నిండు సెందురూడు
బంగారూ వీడేనేమొ కలలు కన్న మొగుడు
మిల మిల మిల మెరిసిన కనులకు
ఎందుకో అసలెందుకో ఈ కలవరమునా..

చలి చలి చలి గిలి గిలి చలి గిలి
ఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలే
చలి చలి గిలేనా..చలి చలి గిలేనా..చలి చలి గిలే..నా..

Friday, May 16, 2008

ఘర్షణ~~2004



Lyrics::Kula Sekhar
Music Director::Harris Jayraj
Singer(s)::Harini
Actor/Actress::Venkatesh,Asin


!!అందగాడా అందగాడా అందాలన్ని అందుకొరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటొందొయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా అందుకొరా సుందరా
గోదారల్లే నాలో పొంగె కొరికమ్మ నీదేలేరా నోరూరించె ఆడబొమ్మ
అదుకోరా పడుకోరా రాతిరంతా హాయిగా

!!అందగాడా అందగాడా అందాలన్ని అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిర !!

గాలే తాకని నాలో సోకునీ ఇన్నాల్లుంచానయ్యొ నీకోసం
నా అందంచందం అంతా నీకోసం
తోడే లేదనీ కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీకొసం
ఎందుకో ఎమిటో ఇంతకాలం ఎంతో దూరం
ముందరే ఉందిగా సొంతమయ్యె సంతోషం

!!అందగాడా అందగాడా అందాలన్ని అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా !!

జారే పైటకీ తూలే మాటకీ తాపంపెంచిందయ్య నీ రూపం
ఏనాడూ లేనే లేదు ఈ మైకం
నాలో శ్వాసకై రేగే ఆశకై దాహం పెంచిందయ్య నీ స్నేహం
గుర్తంటూ రానే రాదు ఈ లోకం
నీ జతే చేరితే మయమయ్యె నాలో మౌనం
కాలమై సాగనీ అంతులేని ఆనందం

మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంతొందొయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదెలేరా నోరూరించె ఆడబొమ్మ
అందుకోరా పండుకోరా రాతిరంతా హాయిగా

ఖడ్గం~~ !!రాగం::దేశ్ కార్ !!! 2002



గానం::సుమంగళి
సంగీతం:: దెవీ`శ్రీ`ప్రసాద్
రచన: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి
Producer: Madhu Murali Sankara
Actors: Prakash Raj, Ravi Teja, Sonali, Srikant
రాగం::దేశ్ కార్
ఈ రాగాన్ని "దేశ్ కారి" అనికూడా అంటారు
మోహన క్రిందకూడా పేర్కొనబడింది


నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నా చుట్టు నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు
నా మెడ వొంపున నువ్వు
నా గుండె మీద నువ్వు
వొళ్ళంతా నువ్వుబుగ్గల్లో నువ్వు
మొగ్గల్లే నువ్వుముద్దేసే నువ్వూ...ఉ..
నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వుప్రతి నిముషం నువ్వూ...

!! నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు !!

నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వునా సైన్యం నువ్వు
నా ప్రియ శతౄవు నువ్వు నువ్వు..
మెత్తని ముల్లె గిల్లె తొలి చినుకె నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వు..ఉ..నువ్వూ...

!! నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు !!

నా సిగ్గుని దాచుకొనె కౌగిలివె నువ్వు
నా వన్ని దోచుకునే కొరికవె నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్థానివి నువ్వు
తీరని దహం నువ్వు నా మొహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వు
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వు నువ్వు..ఉ..నువ్వూ...

!! నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు !!

మైమరిపిస్తూ నువ్వుమురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటేనువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వు..ఉ...
నా పంతం నువ్వు
నా సొంతం నువ్వు
నా అంతం నువ్వు....
!! నువ్వు నువ్వు నువ్వే నువ్వు

Thursday, May 15, 2008

సై~~SYE~~2004


Director:: చంద్రమౌళిSS
Producer ::గిరి
గానం::చిత్ర,MM.కీరవాణి
సంగీతం::కీరవాణి M M
రచన ::శివశక్తి దత్త
Actors::Genelia, Nitin


నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే
వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్ని
వెతికి వాణ్ణెల్లాగోలాగ
తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే
వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్ని
వెతికి వాణ్ణెల్లాగోలాగ
తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా

ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
వొళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఉప్పుల గుప్పా వయ్యారి భామా
ముద్దుల గుమ్మ చెప్పవె బొమ్మా
ఉప్పుల గుప్పకి వయ్యారి భామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆ.. నేనా నీతో సరిపోతానా
నల్లా నల్లాని కళ్ళ
పిల్లాడా నువ్వుపెళ్ళాడేది
ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మ
తెల్లారెసరికల్లా నే
జిల్లాలన్ని వెతికి దాన్ని
ఎల్లాగోలగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా
నల్లా నల్లాని కళ్ళ
పిల్లాడా నువ్వుపెళ్ళాడేది
ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మ

మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జ కంకాళమ్మా
ఎవరోయమ్మ కుజురాహో బొమ్మా
ఇంకెందుకులే దాపరికమ్మ
నచ్చిన పిల్లవు నువ్వేనమా
ఛీ నేనా! నీతో సరిపోతానా
సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లా నల్లాని కళ్ళ పిల్లా
నిను పెళ్ళాడే వాడ్నిలా
ఊరించి ఉడికించొద్దమ్మ
తెల్లారెసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలైపోయేదారి
కాస్త చూపించేయమ్మ

అమ్మా నాన్నా ఓ తమిళ్ అమ్మాయి !! రాగం::నాట !!2003


రాగం:::నాట
సంగీతం::చక్రి
రచన::కండి కొండ
గానం::చక్రి

చెన్నై చంద్రమా
మనసే చేజారే
చెన్నై చంద్రమా
నీలోన చేరీ
తెగించి తరలిపోతుంది హౄదయం
కోరే నీ చెలిమి
చెన్నై చ్నద్రమా
మనసే చేజారే
చెన్నై చంద్రమా
మనసే చేజారే
చెన్నై చంద్రమా
నీలోన చేరీ
తెగించి తరలిపోతుంది హౄదయం
కోరే నీ చెలిమి
చెన్నై చ్నద్రమా
మనసే చేజారే
అమ్మని అమ్మని...
ఒ..ఒ..ఒ..ఒ..ఒ..
ఒ..రా..ఒ..ఒరా
ఒ..రా..ఒ..ఒరా
తిరిత్తీ తిరిత్తీ
తిరితిరితిరి తీరిత్తీ
తిరిత్తీ తిరిత్తీ
తిరితిరితిరి తీరిత్తీ
తిత్తిరి తీరిత్తీ
ధీరుం ధీరు ధీరిత్తీ
తిత్తిరి తీరిత్తీ
ధిరు ధిరు ధిరు ధీరిత్తీ

ప్రియా పేమతో..ఆ..ఆ..ఆ ఆ..
ప్రియా పేమతో
పలికే పువ్వనం..
ప్రియా పేమతో
పలికే పువ్వనం...
పరవసంగమం కాగనీ ఈ క్షణం
చెలీ చెయ్యనీ పెదవి సంతకం
అదరపు అంచులు తీపీ జ్ఞాపకం
చెన్నై చంద్రమా
మనసే చేజారే
చెన్నై చంద్రమా
పారపారపపప్పప్పఫ్పపా....
ఆ..ఆ..ఆ..ఆ.....
న్న...న్నన్.న్నన్..న్నారే నారే..నారే
మ్మ్..నన్..నన్..నారే..నారే
ఆ...ఆ...ఆ...ఆ.....

సఖీ చేరుమా..ఆ..ఆ..ఆ ఆ..
సఖీ చేరుమా
చిలిపితనమా..
సఖీ చేరుమా
చిలిపితనమా..
సోగ కనులు చంపెయ్యకే ప్రేమా
యదే అమౄతం నికే అర్పితం
గుండెల నిండుగా పొంగేను ప్రణయం

చెన్నై చంద్రమా
మనసే చేజారే
చెన్నై చంద్రమా
నీలోన చేరీ
తెగించి తరలిపోతుంది హౄదయం
కోరే నీ చెలిమి
చెన్నై చ్నద్రమా
మనసే చేజారే
తకధిక తైత తైత తకథా.