నీయం వీయం యేదేలైన తనువు నిలువదేల నీయం వీయం యేదేలైన తనువు నిలువదేల నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల ఒకే ఒక చైత్ర వేళ ఉరే విడి పూతలాయే ఒకే ఒక చైత్ర వేళ ఉరే విడి పూతలాయే అమ్రుతం కురిసిన రాతిరిలో జాబిలి హ్రుదయం జత చేరే
ఆరడుగుల ఎత్తున్నావు అవలీలగా గుర్తొస్తావు అమ్మాయిలు ఎవరైనా మరి పడిపోకుండా ఉంటారా అందరిలో నువ్వే నువ్వు అందంగా నవ్వేస్తావు అబ్బాయిలు ఎవడైనా మరి చెడిపోకుండా ఉంటారా అది నీ తప్పు ఇది నా తప్పు ఇక చెయ్యాలి కలిసి ఒక తప్పు అరె ఆడోళ్ళు మొదలంటారు ఆ తప్పేదో ఇకపై నువ్వు చెప్పు నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోమాకు కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా
నా కంటిని వద్దంటున్నా నిను చూస్తే కొట్టేస్తుంది నా చేతిని కట్టేస్తున్నా నీ నడుమును తడిమేస్తుంది నా నీడను నిలిపేస్తున్నా నీ వెనకే నడిచొస్తుంది నా పైటను ఆపేస్తున్నా నీ పైకే ఎగిరొస్తుందీ నే కాదన్నా చిటికెన వేలు నీ చెంపల్లో సొట్టను గీరింది నేనొద్దన్నా నా కుడికాలు నీ ఊహల్లో ఎప్పుడో జారింది నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చిపోమాకు కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పెంచమాకు నిన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి పోతాగా కన్నెపిల్ల పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల పిచ్చి కుదిరేలా నా రౌడీ నువ్వేగా నారాజా నువ్వేగా నా చిలిపి నువ్వేగా నా ఛీ ఛీ నువ్వేగా పడి చాచ్చాను వచ్చాను తెచ్చాను ఇచ్చాను సోకు నన్ను గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిల్లి గిచ్చి గిచ్చిపోయావు
ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా....
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా...... మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా రంగంటూ లేనేలేదు లేరా...
ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా..
ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా ఇలలో ఎందెందు చూసినా అందందు ఉంటుందిలే బహుశా...
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంటే ఉండే దూరం లేరా హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే
ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పూ గుండెల్లో గుబులే ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా ఏనాడు నువ్వు ప్రేమలో పడవా నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా... హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే
ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా...
సంగీతం::Harris Jairaj రచన::కులశేఖర్గానం::శ్రేయ సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా నా కళ్ళల్లో..వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూదవమ్మ వయసునాప తరమా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
హా..సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా పూల మధురైమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడూ గట్టిమేళా బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది
ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని
చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా
ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రొషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదె కదా
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్విందిసిరి వెన్నెల జల్లింది
ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా ఈ గూడ దిక్కుల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే విలిగించుకో వీలుగా కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా ఆ అందం ఆనందం మాది కదా
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది
ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్ రచన::భాస్కరభట్ల గానం::శ్రీనివాస్,గోపికాపూర్ణీమ
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది హే...హే...హే...హే... హే...హే...హే...హే...
చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది ఊ... అందంగా ఉంది తన వెంటే పదిమంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది నా మనసు యెన్నో కలలు కంటుంది
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ.. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ.. దాని మనసే నీలో ఉందంది... ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....
నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా నీ ఓడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా పెదవులపై చిరునవ్వుల దగ కనబడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో... శ్రుతి కలిపి పాడగా నీ నీడలో.... అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నువ్వు నావెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయే నా ప్రతి కలా నిజమల్లె కనిపించదా ఆ..హా..నిన్నిలా చూస్తూ ఉంటే మైమరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా వరాలన్ని సూటిగా ఇలా నన్ను చేరగా సుదూరాల తారక సమీపాన వాలగా లేనేలేదు ఇంకే కోరిక
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
ఆగిపోవాలి కాలం మనసొంతమై ఎల్లకాలం నిన్నగా సనసన్నగా చేజారిపోనీయక ఆ..హా..చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతీరేయి తీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా..ఆ..ఆ...
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో... శ్రుతి కలిపి పాడగా నీ నీడలో.... అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
డైరెక్టర్::గౌతం వాసుదేవ్ ప్రోడుసర్::కల్యాణ్ సంగీతం::హరీష్ జయరాజ్ రచన::భువన చంద్ర గానం::బాంబే జయశ్రీ
మనోహర న హ్రుదయమునె ఓ మధువనిగ మలిచినానంట రతీవర అ తేనెలనె ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయాల
జడి వానై నన్నే చేరుకోమ్మా శ్రుతి మించుతోంది దాహం ఒక పానుపుపై పవళిద్దాం కసి కసి పందలెన్నొ ఎన్నొ కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపొవాలీ దేహం మనోహర న హ్రుదయమునె ఒ మధువనిగ మలిచినానంట సుధాకర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమంట
ఒ ప్రేమ ప్రేమ సందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతొవొళ్ళు నువు తుడుస్తావే మధు కావ్యం దొంగమల్లె ప్రియ ప్రియ సడే లేక వెనకాల నుండి నన్ను హతుకుంటావే మధు కావ్యం నీకొసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా ఓ సారి ప్రియమార ఒడి చేర్చుకోవా నీ చెలిని
మనోహర న హ్రుదయమునె ఓ మధువనిగ మలిచినానంట రతీవర అ తేనెలనె ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయాల
బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంతచోటులోనె అంత మనసు వుంచి ఇంతచోటులోనె అంత మనసు వుంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా
అందమైన తొలిరేయి స్వాగతానికి మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును గుడిలోకి రమ్మంది ఈ దైవము మాట నోచుకోని ఒక పేదరాలిని మాట నోచుకోని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా
ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరని మాధవా..ఆ..ఆ..
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా..మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున నిలువున తొలిచిన గాయమునే.. తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది వేణు మాధవా నీ సన్నిధి.....
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలు వైపుల నడి రాతిరి ఎదురవదా అల్లన నీ అడుగులుసడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది నివేదించు నిముషమిది వేణు మాధవా నీ సన్నిధి...
గా గ రి గ రి స రి గా గ రి రి స రి గ గ ప ద సా స ద ప గ రి స రి గ గ దప దా ప ద ప ద స దా ద ప గ రి గా గ ప ద స స గ ప ద స స ద ప ద రి రి ద ప ద రి రి ద స రి గ రి స రి గ రి స రి గ రి గ రి స రి గా రి స ద ప గ గ గ పా పా ద ప ద ద ద గ స ద స స గ ప ద స రి స రి స రి స ద స రి గ ద స ప గ రి ప ద ప ద స రి స రి గ ప ద రి స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద ప రి స రి ప ద ప రి స రి ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ స రి గ ప ద రి గా
రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి
సంగీతం::హంసలేఖ రచన::వేదవ్యాస గానం::శంకర్ మహాదేవన్ ఆక్టర్స్::అంబరీష్,అర్జున్,చిరంజీవి, మీన,సౌధర్య,యమున. రాగం:::శుభపంతువరాళి::: ఓం మహా ప్రాణదీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా గాధ తిమిరాంతకం సౌరగాధం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం
నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్నా పండు బుజ్జి కన్నా నాన్నా బంగారం బంగారం బంగారం నీకై వేచానే... బంగారం బంగారం నిన్నే చేరానే నీ పలుకే వినబడుతుంటే.. నా చెవులే కనులవుతుంటే... మాటలకే రూపొస్తుంటే నీ ఉనికే కనబడుతుంటే పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే ఏయే...ఏయే...ఏయే...ఏయే... బంగారం బంగారం నీకై వేచానే... జిగిజిగి జిగిథా జిగిజిగి జిగిథా బంగారం బంగారం నిన్నే చేరానే..ఏ... పాబాబా పపప్ప బాబాబా పప్పాప్పాప్పప్పా..పప్పాపా రప్పపా...
కాయలైనా కనులలోనా ఊరుపూతే రత్తే రత్తే రత్తే రత్తే..ననననా.. భారమైనా కాళ్ళలోనా రెక్కలొచ్చే రత్తే రత్తే రత్తే రత్తే..ఆహా.. రక్త్తం బదులు అణూవుల్లోనా అమృతమేదో ప్రవహించే..ఉహూ.. దేహం నుంచి వీధుల్లోకి విద్యుత్ ఏదో ప్రసరించే..అమ్మో నువ్వంటే నా వెంటే నా కంటే కాలాన్ని కెన్నెన్నో తాళాలు వేస్తానే..ఏ.. త్తత్త్థై..బంగారం..బంగారం నీకై వేచానే..ఏ.. నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్నా
దస్తలాంటి బ్రతుకులోనా బదులు దొరికే రత్తే రత్తే రత్తే ఉహూ.. పేదదైనా యెదకు ప్రేమ నిధులు దొరికే రత్తే రత్తే రత్తేఅబ్బో.. ఇప్పటికికిప్పుడు ఉప్పెన తెచ్చే సంతోషాలే ఎదురొచ్చే..అఛ్చా తిప్పలు తప్పని స్వర్గాలుండే సామ్రాజ్యాలే కనిపించే..అబ్భా.. నువ్వుంటే నా వెంటే నా కంటే దేవుళ్ళు కెన్నెన్నో వరాలు ఇస్తానే బంగారం..బంగారం.. నీకైవేచానే.. నీ పలుకే వినబడుతుంటే.. నా చెవులే కనులవుతుంటే... మాటలకే రూపొస్తుంటే నీ ఉనికే కనబడుతుంటే పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే ఏ...ఏ...ఏ...... బంగారం..బంగారం.. నీకైవేచానే.. తణక్ తణక్.. బంగారం..బంగారం.. నీకైవేచానే..ఏ..ఏ..
సంగీతం::దేవి శ్రీ ప్రసాద్ రచన::సిరివెన్నెల గానం::KS.చిత్ర
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగిందే తడిమి చూస్తే అతడి తలపే నిండి పొయిందే నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హార్ని హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం
ఉంగరాల జుట్టువాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని చదువు సంధ్య కల్గినోడ్ని చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని కోరి నిన్ను కోరుకుంటె పెద్ద నేరమా నా కన్న నీ కున్న తాకీదులేంటమ్మ నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా నేనంటె కాదన్న లేదీసే లేరమ్మ నా కంటె ప్రేమించె మొనగాడు ఎవడమ్మా I love you darling because you are charming ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టె,why not
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని య..య్యా హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం
కట్టుకుంటె నిన్ను తప్ప కట్టుకోనె కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగలా నీ చేతె పాడిస్తా లవ్ సొంగ్స్ డూఎట్లు నా చేత్తొ తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచ్చ్హ మైనే ప్యార్ కియా లుచ్చ్హ కాం నహి కియా అమీ తుమీ తేలకుంటె నిన్ను లేవదీస్కుపోతా are you ready
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని..ఉ..హా..హా హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం
ఒకే పదం ఒకే విధం కుహు కుహు అదే వ్రతం అదే మతం అనుక్షణం నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది చేరవమ్మా చరిత్ర మర్చుకోమ్మా శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మా ఖరీదు కాదు లేమ్మా కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా హా..ఆ మా ఊరిలొ కచేరిలో పడాలి గా హా ఆ... చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మా దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా అదంతా తేలికెమి కాదులెమ్మా ఎత్తాలి కొత్త జన్మ కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా ప్రేమ ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా ఓ..యి..ఓయి...ఓ...
ముళ్ళమీద కాకిపిల్ల నిదురించదా చెత్తకుప్పమీద రోజా వికసించదా పూరిల్లైనా పర్వాలేదు ప్రేముంటే చాలు పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు ప్రేమ ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్ బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
ప్రేమ పుడితే ఇత్తడి కూడా పుత్తడి గని ఔను చిల్లుల డబ్బీలో ప్రేమ దూరితే పిల్లన గ్రోవౌను చెట్టు చెక్కిన పొట్టు తోటి పూల పానుపు చేద్దాం మెడ విరిగిన బాటిల్లో దీపములై వుందాం ప్రేమ ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా ప్రేమ ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
..E..hE say saa saa say rii rii say ga ga say mE say what? maarchi vEsEy maarchi vEsEy maarchi vEsEy maarchi vEsEy maarchi vEsEy maarchi vEsEy Thats what we say ohO hO hO hO saariigamE paadanisE maarchi vEsEy Thats what we say