Friday, May 4, 2007

దేవ్‌దాసు~~2005


సంగీతన్::చక్రి
రచన::చంద్రబోస్
గానం::విజ్జి

మాయదారి చిన్నోడు
మనస్సే లాగేసిండు
నా మనస్సే లాగేసిండు
లగ్గమెప్పుడ్రా మావ అంటే
మాఘమాసం వెళ్ళేదాకా
మంచి రోజు లేదన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
మడోనా చెప్పవే డయానా చెప్పవే
షకీల చెప్పవే..జెన్నిఫర్ చెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
మాయదారి చిన్నోడు
మనస్సే లాగేసిండు
మాయదారి చిన్నోడు
నా మనస్సే లాగేసిండు
మాఘమాసం వెళ్ళేదాకా
మంచి రోజు లేదన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా


వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే
forty eight ఫ్లోరులోన పైట పట్టినాడే
వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే
forty eightఫ్లోరులోన పైట పట్టినాడే
స్పీడింగు రీడింగు బిల్డింగు కూలక ముందు
బిల్డప్ ఇచ్చినాడే
కూలిన తర్వాత కూలబడ్డాడే
ఎప్పుడ్రా మావా అంటే
బిన్‌లాడెన్ దొరికే దాక
బ్రహ్మముళ్ళు పడవన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కరీనా చెప్పవే కాజోల్ చెప్పవే
అమీషా చెప్పవే బిపాస చెప్పవే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..

యూనివర్శల్ స్టూడియోలో
వరస కలిపినాడే
సినిమా కేసినసెట్టింగుల్లో చెంపగిల్లినాడే
యూనివర్శల్ స్టూడియోలో
వరస కలిపినాడే
సినిమా కేసినసెట్టింగుల్లో చెంపగిల్లినాడే
పడవల్లో ఓడల్లో నా ఒళ్ళో తన ఒళ్ళోలాగించిందే
మాయల్లోనా మనసంతా ముంచేసిందే
పెళ్ళెప్పుడ్రా మావ అంటే టైటానిక్ తేలేదాకా
తగినగడియ లేదన్నాడే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
శ్రియ చెప్పవే త్రిష చెప్పవే చార్మి చెప్పవే జెనిలియా చెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఎరుపంటే నాకిష్టం పసుపంటే తనకిష్టం
పులుపంటే నాకిష్టం తీపంటే తనకిష్టం
ఒరేయ్ అంటే నాకిష్టం ఒసేయ్ అంటే తనకిష్టం
నీయబ్బాఅంటే నాకిష్టం ఏబాబు అంటే తనకిష్టం
కోటా కిష్టం చేతన కిష్టం
ఒకరంటే ఒకరికి ఇష్టం వాడంటే ఇష్టం ఇష్టం
దేవదాసంటేనే..ఇష్టం..ఇష్టం..

No comments: