శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
ఎక్కడయ్యా సాయి..ఏడనున్నావోయి
నడవలేకున్నాను..ఎదురుపడవోయి
నిను చూడందే నా మనసు..కుదుటపడదాయె
ఎపుడు చూసినా..ఆత్మధ్యానమే కానీ
నీ ఆకలే నీకు..పట్టదా
ఏ జన్మ బంధమో మనది..
ఏనాటి రుణమో ఇది..పట్టవయ్యా సాయి..
Om sai sri sai jaya jaya sai
Om sai sri sai jaya jaya sai
Sayii..iiii..shiridi sayii..iiii..Shiridi sayii
Saranu saranu..guru Sai natha saranam
Saranu saranu..guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Sai katha sravanam..Sakala papa haranam
Sai divya charanam..Bhageerathi samanam
Sai divya namam..Bhavataaraka mantram
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Yogi vole bhiksha thana chesi
Papalaku joli patte bhikshuvu
Om sai sri sai jaya jaya sai
Neeti thone Jyothulu veliginchi
Thinipinchenu le Gnana chekshuvu
Om sai sri sai Jaya jaya sai
Ragile dhuni lo..Chethulu munchi
Pasi papanu aadukonna Atma bandhuvu
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam Sakala papa haranam
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Sevinchi rogula deevinchi
Vaidhyo narayano Hari ayi nilichadu
Om sai sri sai Jaya jaya sai
Janmanichu thallike oopiruloodi
Punarjanma prasadinchinadu
Om sai sri sai jaya jaya sai
Thiragali visiri..Vyadhini kasiri
Aapadane thappinchina Dheena bandhuvu
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Ekkadayya sai edanunnavoyee
Nadavalekunnanu edurupadavoyee
Ninu choodandi na Manasu kudutapadadoyee
Epudu choosina Athma dhyaname kani
Nee akale neeku pattadha
Ye janma bandhamo manadi..
Ye naati runamo idi..Pattavayya sai
Prathi rupam thana Prathi rupamani
Mrugalake mokshamiche mouni
Penu thufanule..viruchuku padaga
Bheetillina prajale parugulidaga
Aagipommani..aagpinchina
Govardhana giridhari..Shiridi pura vihari
Om sai sri sai Jaya jaya sai..
Om sai sri sai Jaya jaya sai..
సంగీతం::M.M.కీరవాణి రచన::సుద్దాల అశోకతేజ గానం::నాగార్జున, శంకర్‌మహదేవన్ పల్లవి:: సబ్ కా మాలిక్ ఏక్ హై.. సబ్ కా మాలిక్ ఏక్ హై.. సబ్ కా మాలిక్ ఏక్ హై.. ఒక్కడే సూర్యుడు..ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు.. రాముడే దేవుడని..కొలిచింది మీరు ఏసునే దైవమనీ..తలచింది మీరు అల్లా అని ఎలుగెత్తి పిలిచింది..మీరూ ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా ఏ తీరుగా ఎవరు పూజించినా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు చరణం::1 కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ గలగలలను హిందూమతమన్నావు నీవు ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు శిలువపైన ఏసు రక్త కన్నీళ్లతో ఎదను తడిసి క్రైస్తవమని అన్నావు నీవు బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు చరణం::2 రాజు పేద బేధమెపుడు..చూపబోదు గాలీ అది దేవదేవునీ..జాలీ..ఈ..ఈ..ఈ.. పసిడి మేడనీ పూరి గుడిసనీ బేధమెరిగి కురియబోదు..వానా అది లోకేశ్వరేశ్వరునీ..కరుణా..ఆఆ సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువుదీరి ఉన్నాడు..ఆ స్వయంభువుడు కులం అని మతం అని..జాతులని భ్రాంతి విడు ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు Shiridi Sai--2012 Music::M.M.Keeravani Lyricist::Suddala Ashok Teja Singer::Akkineni Nagarjuna, Shankar Mahadevan pallavi:: Sab ka malik ek hai.. Sab ka malik ek hai.. Sab ka malik ek hai.. okkade suryudu..okkade chandrudu okkade aa devudu.. ramude devudani..kolichindi meeru yesu ne daivam ani..thalachindi..meeru allah ni yelugethi pilichindi..meeru ye peru tho evaru..piluchukunna ye theeru tho evaru..poojinchina ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu okkade devudu okkade aa devadevudu okkade aa devadevudu bhashaya dhvajamunethi pranavaganga kalagalalanu hindu mathamannavu neevu aaku pacha kethanana chandravanka kalakalalanu islam annavu neevu siluva paina yesu rakhtha kanneellatho yedalu thadisi kraisthavamani annavu neevu boudham ani jainam ani sikh ani oppukune palu gundela palu pedala palukedaina ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu..okkade devudu okkade aa devadevudu..okkade aa devadevudu raju peda bhedam epudu choopabodhu gaali adi deva devuni jaali..ii..ii..ii.. pasidi medani poori gudiseni bhedamerigi kuriyabodhu vaana adi lokeshawareshwaruni karuna..aaaaaa.. saati manavali hrudaya aalayala koluvudeeri unnadu aa swayam bhuvudu kulam ani matham ani..jaathulani branthi vidu prathi aduguna thana roopame prathibimbamu ga prathi jeevini paramatmaku prathiroopamu ga ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu..okkade devudu okkade aa devadevudu..okkade aa devadevudu
దత్తాత్రేయుని అవతరనం భక్త బౄంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హౄదయం అల ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగిందీ బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రిమహాముని పత్ని అనసూయా పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి అది విని రగిలిన ముగరమ్మలు అసూయ జలధిని మునిగి అనసూయనే పరీక్షింపగ తమ తమ పతులను పంపిరి అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తుల నాసతి కొలిచినది దిగంబరముగ వడ్డింపు మనిన దిక్పథులను చూచీ...ఈ... దిగ్భ్రాంతి చెందినది ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కాల ముర్తులను చంటి పాపలుగా మార్చి వివస్రగా వెలిగినదీ ఆ ఆ ఆ ఆ ఆ పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మి సరస్వతి పర్వతులు పరితపించిరీ ఘొల్లుమనుచు పతి భిక్ష పెట్టమని కొంగు చాచి ఆచించిరి మువురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసుయ అత్త యైనది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అమ్ష అత్రిముని దత్తమైనది అత్రిముని దత్తమైనది సృష్టి స్తితి లయ కరకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఒకే దేహమున వరలగా.. అన్ని ధర్మముల ఆలవాలముగ ఆవు ప్రుష్టమున అలరగా నాలుగు వేదముల నడవడిగా నాలుగు శునకముల నానుడిగా సమర్త సద్గురు వంశమే ఆ దత్తుని ఐదు వంశములై ధర వెలిగే..ధర్మ జ్యోతులుగా ధర వెలిగే..ధర్మ జ్యోతులుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Shirdi Sai--2012 Music::M M Keeravani Lyrics / Lyricist::Vedavyasa Singers::Sonu Nigam, Teesha Nigam, M M Keeravani Producer::A Mahesh Reddy Director::K Raghavendra Rao Stars::Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee, Movie Release Date::2012
dattaatrEyuni avataranam bhakta bRunda bhavataraNam sadguru sattama sangamam sadaananda hRudayam ala okanaaDu ananta viSwamuna adbhutamE jarigindi parama pativrata evarani paarvati paramESuni aDigindii brahma maanasa putruDaina aa atrimahaamuni patni anasUyaa parama saadhvi ani palikenu umaapati adi vini ragilina mugarammalu asooya jaladhini munigi anasUyanE pareekshimpaga tama tama patulanu pampiri atidhi roopamulu daalchina muvvuru moortula naasati kolichinadi digambaramuga vaDDimpu manina dik^pathulanu choochii...ii... dig^bhraanti chendinadi aa aa aa aa aa aa aa aa kaala murtulanu chanTi paapalugaa maarchi vivasragaa veliginadii aa aa aa aa aa parama saadhvi paramaatmalakE paalu ichchi paalinchinadi patulu pasi paapalairani telisi lakshmi saraswati parvatulu paritapinchirii ghollumanuchu pati bhiksha peTTamani kongu chaachi aachinchiri muvuru moortulanu muggurammalaku ichchi anasuya atta yainadi brahma vishNu paramESwarula amSha atrimuni dattamainadi atrimuni dattamainadi sRshTi stiti laya karakulou brahma vishNu paramESwarulu okE dEhamuna varalagaa.. anni dharmamula aalavaalamuga aavu prushTamuna alaragaa naalugu vEdamula naDavaDigaa naalugu Sunakamula naanuDigaa samarta sadguru vamSamE aa dattuni aidu vamSamulai dhara veligE..dharma jyOtulugaa dhara veligE..dharma jyOtulugaa aa aa aa aa aa aa aa aa aa aa aa
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రామనవమి చెప్పిందీ..రామకథా సారం
రామనవమి చెప్పిందీ..రామకథా సారం
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం
ఊరూ వాడా సంబరం..ఊరూ వాడా సంబరం..
ఊరూ వాడా సంబరం..ఊరూ వాడా సంబరం..
చిందేసింది అంబరం..రామనవమి..జయరామనవమి
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం
దశరతుని ఇంట రామరూపమున..కౌసల్య కడుపు పండెనూ
విశ్వామిత్రుని వేంట దాశరధి..విశ్వశాంతి విలసిల్లెనూ
పాదధూళితో రాయిని రమణిగ..మార్చెను మంగళధాముడు
పాదధూళితో రాయిని రమణిగ..మార్చెను మంగళధాముడు
శివధనువు విరిచి..నవ వధువును సీతను చేరేను రాముడు
సాయీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఆ రాముడు కొలచిన పరమ శివుడవు
పరమేశ్వరుడవు నీవే..సాయీ..పరమేశ్వరుడవు నీవే..సాయీ..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..రామ..రామ..రామ..రామ..రామ..రామ..రామ..
రామనవమి చెప్పిందీ..రామకథా సారం
తండ్రి మాటకే..విలువ తెలిపింది..దండకారణ్య పయనమూ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..మాయలేడితో..మలుపు తిరిగింది..
మాధవ దేవుని పయాణమూ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వానరసేనలు వారధి కట్టగ..వారధి దాటెను నరవరుడు
వానరసేనలు వారధి కట్టగ..వారధి దాటెను నరవరుడు
రణరశిరమున రావణుడు..కూల్చి పట్టాభి రాముడాయెను రఘురాముడు
సాయీ..ఈ..ఈ..ఈ..ఈ..ఆ రామసాయి..శ్రీకృష్ణసాయి..
శ్రీరంగసాయివి..నీవే సాయీ..సకలదేవతా సన్నిధి నీవే..
సమర్ధసద్గురు శిరిడీసాయీ..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం
రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం
రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం
Movie : Shirdi Sai 2012 Music::M M Keeravani Lyrics / Lyricist::? Singers::Hariharan, Malavika Producer::A.Mahesh Reddy Director::K.Raghavendra Rao Stars : Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee,
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa
raamanavami cheppindii..raamakathaa saaram
raamanavami cheppindii..raamakathaa saaram
Sreeraamanavami cheppindii..raamakathaa saaram
Sreeraamanavami cheppindii..raamakathaa saaram
UrU vaaDaa sambaram..UrU vaaDaa sambaram..
UrU vaaDaa sambaram..UrU vaaDaa sambaram..
chindEsindi ambaram..raamanavami..jayaraamanavami
Sreeraamanavami cheppindii..raamakathaa saaram
tanDri maaTakE..viluva telipindi..danDakaaraNya payanamU..
aa aa aa aa aa aa..maayalEDitO..malupu tirigindi..
maadhava dEvuni payaaNamU..aa aa aa aa aa aa aa aa
vaanarasEnalu vaaradhi kaTTaga..vaaradhi daaTenu naravaruDu
vaanarasEnalu vaaradhi kaTTaga..vaaradhi daaTenu naravaruDu
raNaraSiramuna raavaNuDu..kUlchi paTTaabhi raamuDaayenu raghuraamuDu
saayii..ii..ii..ii..ii..aa raamasaayi..SreekRshNasaayi..
Sreerangasaayivi..neevE saayii..sakaladEvataa sannidhi neevE..
samardhasadguru SiriDiisaayii..raamasaayii raamasaayii..raamasaayii..raam
raamasaayii raamasaayii..raamasaayii..raam..raamasaayii raamasaayii..raamasaayii..raam
raamasaayii raamasaayii..raamasaayii..raam..raamasaayii raamasaayii..raamasaayii..raam
శిరిడిసాయి--2012 సంగీతం::M.M.కీరవాణి రచన::చంద్రబోస్ గానం::బాలు,సునీత,బృందం పల్లవి:: సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి సాయి బాబా తోడే లేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము నువ్వొస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము కోటి చుక్కలమయ్యాము కన్నీటి చుక్కలమయ్యాము చరణం::1 బోధలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు లీలలు చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు తీయగ కసిరేదెవరూ..తీయగ కసిరేదెవరూ ఆపై ప్రేమను కొసరేదెవరు సాయి..జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా నువ్వు కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకేరాదు ॥తండ్రి॥ చరణం::2 మాకిచ్చిన నీ విబూదినే నీకూ కాస్త పూసేమయ్యా లేవయ్యా సాయి లేవయ్యా నీ చేతి చిన్నికర్రతో నిన్నే తట్టి లేపేమయ్యా లేవయ్యా బాబా లేవయ్యా ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షనిఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షని ఇవ్వాళ మేమడిగేము నీ ప్రాణభిక్షని ఇచ్చేవరకు ఆగలేము..ఇచ్చేవరకు ఆగలేము నువ్వొచ్చేవరకు ఊరుకోము..నువ్వొచ్చేవరకు ఊరుకోము పచ్చి మంచినీరైనా తాకబోము ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి
సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి సాయి బాబా తోడే లేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము నువ్వొస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము కోటి చుక్కలమయ్యాము కన్నీటి చుక్కలమయ్యాము
Baby lyrics Songwriters: Bieber, Justin; Bridges, Christopher Bria; Milian, Christina; Nash, Terius Youngdell; Stewart, Christopher A; Featuring: Ludacris You know you love me, I know you care Just shout whenever, and I'll be there You are my love, you are my heart And we will never, ever, ever be apart Are we an item? Girl, quit playin' "We're just friends," what are you sayin'? Said "there's another," and looked right in my eyes My first love broke my heart for the first time And I was like baby, baby, baby, oh Like baby, baby, baby, no Like baby, baby, baby, oh I thought you'd always be mine, mine Baby, baby, baby, oh Like baby, baby, baby, no Like baby, baby, baby, oh I thought you'd always be mine, mine For you, I would have done whatever And I just can't believe we're here together And I wanna play it cool, but I'm losin' you I'll buy you anything, I'll buy you any ring And I'm in pieces, baby fix me And just shake me 'til you wake me from this bad dream I'm goin' down, down, down, down And I just can't believe my first love won't be around And I'm like baby, baby, baby, oh Like baby, baby, baby, no Like baby, baby, baby, oh I thought you'd always be mine, mine Baby, baby, baby, oh Like baby, baby, baby, no Like baby, baby, baby, oh I thought you'd always be mine, mine When I was 13, I had my first love There was nobody that compared to my baby And nobody came between us who could ever come above She had me going crazy, oh I was starstruck She woke me up daily, don't need no Starbucks She made my heart pound I skip a beat when I see her in the street And at school on the playground But I really wanna see her on a weekend She know she got me dazin' 'cause she was so amazin' And now my heart is breakin' but I just keep on sayin' Baby, baby, baby, oh Like baby, baby, baby, no Like baby, baby, baby, oh I thought you'd always be mine, mine Baby, baby, baby, oh Like baby, baby, baby, no Like baby, baby, baby, oh I thought you'd always be mine, mine I'm all gone (Yeah, yeah, yeah) (Yeah, yeah, yeah) Now I'm all gone (Yeah, yeah, yeah) (Yeah, yeah, yeah) Now I'm all gone (Yeah, yeah, yeah) (Yeah, yeah, yeah) Now I'm all gone, gone, gone, gone I'm gone
సంగీతం::రఘు కుంచె రచన::వేటూరి గానం::రఘు కుంచె,అంజనా సౌమ్య దర్శకత్వం::వీరభద్రం విడుదల తేది: 02.03.2011 తారాగణం::అల్లరి నరేష్,రీతూ బర్మచా,అనిత. పల్లవి:: చినుకులా రాలి చినుకులా రాలి..నదులుగా సాగి వరదలైపోయి..కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ నదివి నీవు..కడలి నేను మరిచిపోబోకుమా..హా..మమత నీవేసుమా చినుకులా రాలి..నదులుగా సాగి వరదలైపోయి..కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ చరణం::1 ఆకులురాలె వేసవిగాలి..నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమపూసె వేకువ నీవై..తేవాలి ఓదార్పులే ప్రేమలుకోరె జన్మలలోని..నేవేచి ఉన్నానులే జన్మలుదాటె ప్రేమను నేనై..నేవెల్లువౌతానులే ఆ చల్లనీ గాలులే..ఏఏఏ హిమములా రాలి..సుమములై పూసి రుతువులై నవ్వి..మధువులై పొంగి నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ శిశిరమైన..సిధిలమైన విడిచిపోబోకుమా..విరహమై పోకుమా చరణం::2 తొలకరికోసం తొడిమనునేనై..అల్లాడుతున్నానులే పులకరమూదె పువ్వులకోసం..వేసారుతున్నానులే నింగికినేల అంటిసలాడె..ఆ పొద్దురావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై..నాముద్దు తీరాలిలే ఆ తీరాలు..చేరాలిలే..ఏఏఏ మౌనమై మెరిసి..గానమై పిలిచి అలలతో అలిసి..గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ..తారాడే మన ప్రేమ భువనమైనా..గగనమైనా ప్రేమమయమే సుమా..ప్రేమ మనమే సుమా Aha Naa Pellanta--2011 Music::Raghu Kunche Lyrics::Veturisundararaammoorti Singer's::Raghu Kunche,Anjana Sowmya Cast::Allari Naresh,Reetu,Barmachaa,Anita. :::::::::::::::::::::::::::::::::: chinukula raali naduluga saagi varadalai poyi kadali ga pongu nee prema naa prema nee peree naa prema nadivi neevu kadali nenu marichi poobokumaa mamatha neeve sumaa chinukula raali naduluga saagi varadalai poyi kadali ga pongu nee prema naa prema nee peree naa prema ::::1 aakulu raale vesavi gaali naa prema niturpulee kukuma puse vekuva nevai tevali odarpulee premalu kore janmalalone ne vechi untanulee janmalu daate premanu nenai ne velluvavuthanulee hemmamulaa raali summamulai pusi ruthuvulai navvi maduvulai pongu nee prema naa prema nee peree naa prema shishiramaina shithilamaina vidichi poobokumaa virahamai pokumaa ::::2 tolakari kosam todimanu nenai alladutunnanulee pulakarmuge puvvula kosam vesarutunnanulee ningiki nela ankithalade aa poddu ravalilee ninnalu needai repati neddai naa muddu tiralilee aa tiraalu cheralilee maunamai merisi gaanamai pilichi kalalatho alisi gaganmai egase nee prema naa prema taaradee mana prema bhuvanamaina gaganamaina premamayame suma premamaname suma chinukula raali naduluga saagi varadalai poyi kadali ga pongu nee prema naa prema nee peree naa prema
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా॥ చేయి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చినా తాకవద్దయా॥ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా... కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
చరణం::1
ఆకు వక్క వేసినా నోరు పండదేమి ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామీ స్వర్గం సుఖం పొందేటి దారి చూపవేమి ఆ... వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీలాగ పెరిగే నెలలు నిండనివ్వు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
చరణం::2
మేడ మిద్దెలేలా చెట్టు నీడ మేలు మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు ఆ... చప్ప ముద్దు పెడితే ఒళ్లు మండిపోదా సాహసాలు చే స్తే చ ల్లబడిపోనా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా॥
subbi le po po po poku subbi le subba lakshmi maatade subba lakshmi itu soode subba lakshmi premisthe sommem pothaadhe subbaranga koosintha nibbaram tho na gunde ubbarinchi oopoopi thabbibbayindhe
Manulevanna adigana manikyaladigana ne babu aasthi gatra rasimmannana manulevanna adigana manikyaladigana ne babu aasthi gatra rasimmannana
Subba lakshmi dont tease me subba lakshmi please love me subba lakshmi matade
Subba lakshmi itu soode subba lakshmi premisthe sommem pothaadhe subbaranga koosintha nibbaram tho na gunde ubbarinchi oopoopi thabbibbayindhe
Chebuthunna mere dil se i do ishq only tumse solo dayyam la choopente na manase edchethaande lonely ga undodhandhe single ga odileselipoke oo ante nekelago kukka ledhu dober man puppy laga enakenaka thiruguthu untane subba lakshmi public lo siggu aithe koosintha side ki ostha secret ga chevilo cheppeyye subba lakshmi… subba lakshmi…
Subba lakshmi peenasi budhulente rojalla yudhamente deenikintha radhantham ente
Kabadi kabadi ye o teddeskundam le alagalagalage o sande chudam le hey kabadi kabadi ye o teddeskundam le alagalagalage o sande chudam le aa visanakarra lanti nadumu endukala thipputhaave
Ontlo chali perige kougilintha nippadige kita kita kolathalake elagelago thala thirige gutakalu maanesi nuvvosthe itukesi naalo chupistha sigatharaga sivakasi thatimunja lanti eedu tassa deeya adirindi ey mama o mama kai mama kass koi mama pandu mirapa lanti pedavinendukala korukuthave
Kabadi kabadi ye o teddeskundam le alagalagalage o sande chudam le kabadi kabadi ye o teddeskundam le alagalagalage o sande chudam le aa naatukodi pulusu laga oorinchi sampamake
Voni paikegire unnapatu vennadire naalo kasi perigi okkasari dasa thirige kitha kithalaapesi gadi pedithe thalupesi aa pai andistha vayyaram vadaposi kothimira katta laga guma gumagunnave ey mama o mama kai mama kass koi mama aa chepa kalla choopu thoti endukala guchuthaave
Devuda devuda enthapani chesav ro deenikintha andamichi dummu reputhunnav ro pattu petti inka chudu saana undi paramesha pattumani thegipodha mohamatala purikosa kabadi kabadi ye o teddeskundam le alagalagalage o sande chudam le kabadi kabadi ye o teddeskundam le alagalagalage o sande chudam le ey kotha avakay mukka laanti ninnu koriki thintane
Kakitho kaburu pampina… kadana kunda vachi vaalana rekkalu lekapoina… chukkalake ninuu theesukellana janmlu enni marina prathi janmalo jantaga ninnu cherana nee gunde gootilo na gunde hai ga tala dachukundani telyaleedaa what did you say? nee gunde gootilo na gunde hai ga tala dachukundani telyaleedaa
Vanavillu cheerachatu vanneleruko vaddu ledu na bhashalo mabbu chatu chandamama sare pettuko haddu ledu ee hayilo kode upire takite eedu aavire aaradaa koka galule sokite korikannade regadaa vadagattesi bidiyalane odicheranu vatesuko
Hey zindagi jeene ka pakado Victory ka heights beats pakado Pattukunte goldai platinum field ai Life neku dakkero Nelo edo spark undhi ekkado Aara theesi danni track pakado Matalanni maney action daachey Uu thadaka chupalroo Pettukunna goalu ni Kottakunte crime ani Vadu kottu time ni Hey dilse tere dil ko pakado
Music::Devi Sri Prasad Lyrics::ri Mani Singers::Jassi Gift Producer:: Radha Krishna Director::Trivikram Starring::Allu Arjun, Ileana D’Cruz
O lava lava lava lava lava lava Kopinchukoke thene kalla palakova O lava lava lava lava lava lava Moothi muduchukoke March nello malle poova
Hey police ode bandi siren la Ambulance gaadi horn la Loud speaker edo Mingavanenthaga enti ee gola Prema pundu meeda karam petti gunde Anchukemo daaram katti Istamochinattu danne Egareyyake ala ilaa
O lava lava lava lava lava lava Kopinchukoke thene kalla palakova
Nuvventalenide temple kelithe Thitti pampada god e Nuvu thodu lenidhe Pub ki pothe no entry board-e Single ga nannu Aa mirror chusthe Error antu thidathadhe Na sontha neede Nanu polchukoleka Thikamaka padathaade Uppu leni pappu chaaru la Steppuleyyani chiranjeevi la Nuvvu lekapothe pilla Dikke naaku dakkedela
Nuvu cricket aadithe Okko ticket-u Aksha petti kontane Nuvu out ante Aa umpire paine Kakshe kadathane Nee navvukosamai queue lo unde koti mandini nene Nuvu edipinchina ninu navvinche Ekaika joker ne Mandhu undi heart fail ke Mandhi undhi love fail ke Pandu la unnodini patient la maarcheyyake
Ye poster yenaka ye bommundho Ye plaster yenuka ye dhebbundho Ye banthi yenaka ye sixer undho Kottake choodagalavo Ye label enaka ye sarukundho Ye table ennaka surukundho Ya ha muttakunda cheyyetta kunda Nuvvetta cheppagalavo Thellagunte junnu kaadhu Nallagunte mannu kaadhu Merisi pothe goldu kaadhu Maasipothe oldu kaadhu By lukku choosi lekkalesthe thappannayi Nannu aara theeyadaalu maneyannayi
జులాయి--2012--(julAyi) రచన, సంగీతం::దేవిశ్రీ ప్రసాద్ (dEviSrI prAsad) గానం::అద్నాన్ సమి(adnAn sami)
వచనం :
ఇంతకీ నీ పేరు చెప్పలేదు మధు...
పల్లవి::
ఓ మధు... ఓ మధు... నా మనసు నాది కాదు ఓ మధు... ఓ మధు... నా మనసు నాలో లేదు రంగులరాట్నంలా నా కళ్లను తిప్పించేశావే జాదూ అందాల అయస్కాంతంలా తిప్పావే హైదరబాదూ నన్నొదిలి నీవైపొచ్చిన మనసెట్టాగో తిరిగిక రాదు వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచేయ్ నాకొద్దు
ఓ మధు... ఓ మధు... నా మనసు నాది కాదు ఓ మధు... ఓ మధు... నా మనసు నాలో లేదు
చరణం::1
వాన పడుతుంటే... ప్రతి చిన్న చినుకు అద్దంలాగ నిను చూపిస్తుందే మా నాన్న తిడుతుంటే... ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉందే రెండు జళ్లు వేసుకున్న చిన్నపిల్లలాగ యమునలో పూసుకున్న వాన వెల్లులాగ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగ కవ్వించి చంపావే కరెంట్ తీగ
ఓ మధు... ఓ మధు... నా మనసు నాది కాదు ఓ మధు... ఓ మధు... నా మనసు నాలో లేదు
చరణం::2
సన్నాయిలా ఉందే... అమ్మాయిలందరిని ఉడికించే నున్నని నీ నడుము సంజాయిషీ ఇస్తూ... ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించనే లేము చందనాలు జల్లుకున్న చందమామలాగా మత్తుమందు జల్లుతున్న మల్లెముగ్గ దాకా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగ ఊరించి చంపావే నన్నే ఇలాగ
ఓ మధు... ఓ మధు... నా మనసు నాది కాదు ఓ మధు... ఓ మధు... నా మనసు నాలో లేదు
సంగీతం::యువన్‌శంకర్ రాజ రచన:: సాహితి గానం::కార్తీక్
మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా యద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నా పై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే నా యదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
చెంతకొచ్చి నువు నిలవటం నిన్ను కలిసి నే వెళ్ళటం అనుదినం జరిగెడీ నాటకం ఒక సగాన్ని చెప్పెయ్యటం మరు సగాన్ని దాపెట్టటం తెలిసెలే తెలిసెలే కారణం కాలాలు పూచెలే వేగాలు వేచెలే కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసెలే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకును ప్రియా నువు లేనిదె నే లేను నా మీద నీ సువాసన ఏనాడు వీచగ కోరెను ఎలా నిను చేరక బ్రతికేను నా ఇరు కల్లకి ఓ హరివిల్లువే నీ విరిసే నవ్వులే యదలో పూల జల్లులే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
naa pEru Siva--2011 Music::Yuvan Shankar Raja Lyricist::Sahithi Artist(s)::Karthik CAST::Karthi Sivakumar, Kajal Agarwal