Thursday, October 25, 2012

అహ నా పెళ్ళంటా--2011



సంగీతం::రఘు కుంచె
రచన::వేటూరి
గానం::రఘు కుంచె,అంజనా సౌమ్య
దర్శకత్వం::వీరభద్రం
విడుదల తేది: 02.03.2011
తారాగణం::అల్లరి నరేష్,రీతూ బర్మచా,అనిత.

పల్లవి::

చినుకులా రాలి
చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలైపోయి..కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరిచిపోబోకుమా..హా..మమత నీవేసుమా

చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలైపోయి..కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ

చరణం::1

ఆకులురాలె వేసవిగాలి..నా ప్రేమ నిట్టూర్పులే 
కుంకుమపూసె వేకువ నీవై..తేవాలి ఓదార్పులే
ప్రేమలుకోరె జన్మలలోని..నేవేచి ఉన్నానులే
జన్మలుదాటె ప్రేమను నేనై..నేవెల్లువౌతానులే
ఆ చల్లనీ గాలులే..ఏఏఏ

హిమములా రాలి..సుమములై పూసి
రుతువులై నవ్వి..మధువులై పొంగి
నీ ప్రేమ నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైన..సిధిలమైన
విడిచిపోబోకుమా..విరహమై పోకుమా

చరణం::2

తొలకరికోసం తొడిమనునేనై..అల్లాడుతున్నానులే 
పులకరమూదె పువ్వులకోసం..వేసారుతున్నానులే
నింగికినేల అంటిసలాడె..ఆ పొద్దురావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై..నాముద్దు తీరాలిలే
ఆ తీరాలు..చేరాలిలే..ఏఏఏ

మౌనమై మెరిసి..గానమై పిలిచి
అలలతో అలిసి..గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ..తారాడే మన ప్రేమ
భువనమైనా..గగనమైనా
ప్రేమమయమే సుమా..ప్రేమ మనమే సుమా

Aha Naa Pellanta--2011
Music::Raghu Kunche
Lyrics::Veturisundararaammoorti
Singer's::Raghu Kunche,Anjana Sowmya
Cast::Allari Naresh,Reetu,Barmachaa,Anita.

::::::::::::::::::::::::::::::::::

chinukula raali naduluga saagi
varadalai poyi kadali ga pongu
nee prema naa prema nee peree naa prema
nadivi neevu kadali nenu marichi poobokumaa
mamatha neeve sumaa

chinukula raali naduluga saagi
varadalai poyi kadali ga pongu
nee prema naa prema nee peree naa prema

::::1

aakulu raale vesavi gaali naa prema niturpulee
kukuma puse vekuva nevai tevali odarpulee
premalu kore janmalalone ne vechi untanulee
janmalu daate premanu nenai ne velluvavuthanulee

hemmamulaa raali summamulai pusi
ruthuvulai navvi maduvulai pongu
nee prema naa prema nee peree naa prema
shishiramaina shithilamaina vidichi
poobokumaa virahamai pokumaa

::::2

tolakari kosam todimanu nenai alladutunnanulee
pulakarmuge puvvula kosam vesarutunnanulee
ningiki nela ankithalade aa poddu ravalilee
ninnalu needai repati neddai naa muddu tiralilee
aa tiraalu cheralilee

maunamai merisi gaanamai pilichi
kalalatho alisi gaganmai egase
nee prema naa prema taaradee mana prema
bhuvanamaina gaganamaina
premamayame suma premamaname suma

chinukula raali naduluga saagi
varadalai poyi kadali ga pongu
nee prema naa prema nee peree naa prema

No comments: