New Telugu Songs
Friday, May 16, 2008
ఘర్షణ~~2004
Lyrics::Kula Sekhar
Music Director::Harris Jayraj
Singer(s)::Harini
Actor/Actress::Venkatesh,Asin
!!అందగాడా అందగాడా అందాలన్ని అందుకొరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటొందొయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా అందుకొరా సుందరా
గోదారల్లే నాలో పొంగె కొరికమ్మ నీదేలేరా నోరూరించె ఆడబొమ్మ
అదుకోరా పడుకోరా రాతిరంతా హాయిగా
!!అందగాడా అందగాడా అందాలన్ని అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిర !!
గాలే తాకని నాలో సోకునీ ఇన్నాల్లుంచానయ్యొ నీకోసం
నా అందంచందం అంతా నీకోసం
తోడే లేదనీ కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీకొసం
ఎందుకో ఎమిటో ఇంతకాలం ఎంతో దూరం
ముందరే ఉందిగా సొంతమయ్యె సంతోషం
!!అందగాడా అందగాడా అందాలన్ని అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా !!
జారే పైటకీ తూలే మాటకీ తాపంపెంచిందయ్య నీ రూపం
ఏనాడూ లేనే లేదు ఈ మైకం
నాలో శ్వాసకై రేగే ఆశకై దాహం పెంచిందయ్య నీ స్నేహం
గుర్తంటూ రానే రాదు ఈ లోకం
నీ జతే చేరితే మయమయ్యె నాలో మౌనం
కాలమై సాగనీ అంతులేని ఆనందం
మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంతొందొయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదెలేరా నోరూరించె ఆడబొమ్మ
అందుకోరా పండుకోరా రాతిరంతా హాయిగా
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment