Friday, May 10, 2013

సుకుమారుడు--2013:::Sukumarudu--2013


















సుకుమారుడు--2013
సంగీతం::అనూప్ రూబెన్స్ 
రచన::శ్రీమణి  
గానం::శ్రేయా ఘోషల్  

పల్లవి::

నీలాకాశంలో మెరిసే చంద్రుడివే 
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే 
పొంగే నదిలా నన్నే మార్చావే 
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే 
ఉక్కిరిబిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో 
చక్కిలిగింతలు మొదలాయే ఇక నా ఒడిలో 
నీవల్లే నీవల్లేరా సుకుమారా 
ఈ మాయే నీవల్లేరా 
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళూ లేదిలా 

చరణం::1

సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిను చూస్తుంటే ఉండగలనా 
నిన్నే దాచేసి లేవు పొమ్మంటా నీకే నిన్నే ఇవ్వనంటా 
అరె నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంటా 
నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంటా 

నీలాకాశంలో మెరిసే చంద్రుడివే 
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే 

చరణం::2

రహదారుల్లో పూలు పూయిస్తా నా దారంటూ వస్తానంటే 
మహారాణల్లే నన్ను చూపిస్తా నాపై కన్నే వేస్తానంటే 
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం 
ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం 

నీలాకాశంలో మెరిసే చంద్రుడివే 
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే 
పొంగే నదిలా నన్నే మార్చావే 
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే 
ఉక్కిరిబిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో 
చక్కిలిగింతలు మొదలాయే ఇక నా ఒడిలో 
నీవల్లే నీవల్లేరా సుకుమారా 
ఈ మాయే నీవల్లేరా 
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళూ లేదిలా 

Sukumarudu--2013
Music::Anoop Rubens
Lyrics::Srimani
Singer's::Shreya Ghoshal

::

Neelaakaashamlo merise chandrudive
Rivvuna nelaku jaari naakai vacchaave
Ponge nadilaa nanne maarchaave
Chinni gundellonaa alajadi repave
Ukkiribikkiri ayyaa nee oohla jadilo
Chakkiliginthalu modhalaaye ika naa odilo
Neevalle neevalleraa sukumaaraa
Ee maaye neevalleraa
Edo ayyindi eevela innaallu ledilaa

:::1

Saradaakaina ye aadapillainaa ninu choostunte undagalanaa
Ninne daachesi levu pommantaa neeke nine ivvanantaa
Are ninne taakindani gaalithoti rojuu godavanta
Ninnu nuvvainaa naalaaga preminchalevantaa

Neelaakaashamlo merise chandrudive
Rivvuna nelaku jaari naakai vacchaave

:::2

Rahadaarullo poolu pooyista naa daarantu vastanante
Maharaanalle nannu choopista naapai kanne vestanante
Ento kshanamainaa ninnu choodakundaa aagadhu praanam
Ilaa nuvvante padi chacche nenante naakishtam

Neelaakaashamlo merise chandrudive
Rivvuna nelaku jaari naakai vacchaave
Ponge nadilaa nanne maarchaave
Chinni gundellonaa alajadi repave
Ukkiribikkiri ayyaa nee oohla jadilo
Chakkiliginthalu modhalaaye ika naa odilo
Neevalle neevalleraa sukumaaraa
Ee maaye neevalleraa
Edo ayyindi eevela innaallu ledilaa

No comments: