ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్లో హాయిగా తియతీయగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారు జామున తొలిగీతమే వినిపించనీ హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్లీ మళ్లీ మళ్లీ విన్న గుండెలో పొంగే పొంగే మమతలు చూడవా..ఓఓఓ.. రావా ప్రియా ప్రియా ప్రియా కన్నెసొగసై పదే పదే పదే గుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా
చరణం::1
ఓ అలలా ఓ..సుమఝరిలా ఓ..కదులుతున్న నీ కురులందే నే దాగనా వరించేటి వెన్నెల నీడై పులకించనా అరె నిన్నె తాకాలంటూ మేఘం దాహంతోటి పుడమే చేరెనా వచ్చి నిన్ను తాకి మళ్లీ దాహం తీరిందంటూ కడలే చేరెనా
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్లీ మళ్లీ మళ్లీ విన్న గుండెలో పొంగే పొంగే మమతలు చూడవా..ఓఓఓ.. రావా ప్రియా ప్రియా ప్రియా కన్నెసొగసై పదే పదే పదే గుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా చరణం::2
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్లీ మళ్లీ మళ్లీ విన్న గుండెలో పొంగే పొంగే మమతలు చూడవా..ఓఓఓ.. రావా ప్రియా ప్రియా ప్రియా కన్నెసొగసై పదే పదే పదే గుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
7th Sense 2011 Music::Harrish Jayraj Lyricist::Bhuavanachandra Singers::Karthik,Megha
Hey hey priya priya priya muddu matalu malli malli malli vinna gundelo ponge ponge mamathalu chudavaa o o o ..rava priya priya priya kanne sogase pade pade pade kummaristhey gubaalinche manasunu kaanavaa...
Hi I am shakti. I am using this account to create the blogs to share with you my interests and passion. I hope you like my collection,contribute,comment and suggest so that I can improve. You can also become a follower if you like my blog.Thanks for your visits!
1 comments:
Newports Cigarettes
Newport Cigarettes 2011
Newport Cigarette Wholesale
Newport Cigarettes
Cigarettes Michigan Stamp Wholesale
Post a Comment