వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవులా తేనెలే తేవే. వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవులా తేనెలే తేవే. కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేల. కనుల పైన కలలే వాలి సోలి పోయే వేల. వెన్నెల ...
ఆశ ఎన్నడు విడువద! అడగరాదని తెలియద! నా ప్రాణం చెలియా నీవే లే. విరగబూసిన వెన్నెల వదిలి వేయకే నన్నిలా. రారాదా ఎద నీదే కాదా! నిదురనిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావ!
వెన్నెల ... మంచు తెరలో అలసిపోయి మధన సంధ్య తూగేనే. పుడమి వొడిలో కలలు కంటూ పాప నీవు నిదురపో. మల్లె అందం మగువకేరుక మనసు బాధ తెలియద! గుండె నిండా ఊసులే నీ ఎదుట నుంటే మౌనమే. జోల పాట పాడినానే నిదురలేక వాడిన..
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవులా తేనెలే తేవే. వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవులా తేనెలే తేవే. కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేల. కనుల పైన కలలే వాలి సోలి పోయే వేల. వెన్నెల ...
Hi I am shakti. I am using this account to create the blogs to share with you my interests and passion. I hope you like my collection,contribute,comment and suggest so that I can improve. You can also become a follower if you like my blog.Thanks for your visits!
1 comments:
https://www.youtube.com/watch?v=0NAKZ7H6iL
Don`t miss this message.
Post a Comment