అదే నన్నే నన్నే చేరవచ్చే..చంచలా ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప..మాటకూడ పలకలా అరే ఇపుడే ఇపుడే..తెచ్చి పెట్టు చెంచలా అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా..2
ఆ ఒక్కగాను ఒక్కటే..నా గుండెలోనే నిండె అరె కొంచం కొంచం తానె..నన్ను పీల్చి పిప్పి చేసె అది ఒకే మాట అన్నా..అది మిసిమి బంగారు మూట ఇప్పుడెంత మొత్తుకున్నా..అది మరలి రాదు కన్నా ఆ ఒక్కగాను ఒక్కటే..ఆ గుండెలోనే నిండె అరె కొంచం కొంచం తానె..నన్ను పీల్చి పిప్పి చేసె
అడివిని గుర్రం మల్లె..అట్టా తిరిగిన నన్నె ఒక పువ్వులాగ..పువ్వులాగ మార్చివేసిందీ.. పడకలో తొంగొంటేనే..నా కలల చెరిగె ఆమె సోయగాలే నవ్విపోయే..ముత్యం లాగా ఎదో ఇద్దరినీ ఇట్టా..ఇంతగా కలిపేటంత హో దాగుడు మూత ఆటలెన్నో ఆడి పాడామే కళ్ళకు గంతులు కట్టి..చేతులు చాచి నీకై నేనే వెతుకుతూ వున్నా..తనుగా ఏ వైపెళ్ళిందో తనుగా ఏ వైపెళ్ళిందో..తనుగా ఏ వైపెళ్ళిందో
అదే నన్నే నన్నే..చేరవచ్చే..చంచలా ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప..మాటకూడ పలకలా అరే ఇపుడే ఇపుడే..తెచ్చి పెట్టు చెంచలా అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా..
బతుకే రాట్నం లేరా..తెగ తిరుగును లేరా అది పైన కింద..పైన కింద..అవుతాది కదరా మొదట పైకెగిరాను..నే బోర్లా పడ్డా కోర మీను మల్లే..మడుగు విడిచి తన్నుకు చచ్చా ఎవరో కూడ వస్తారు..ఎవరో విడిచి పోతారు
అది ఎవరు ఎందుకు అన్నది..మన చేతిలో లేదే వెలుగులా దేవత ఒకటి..ఎదను కలవర పరచి ఎన్నో మాయలు చేసి..తానే ఏమై పోయిందో తానే ఏమై పోయిందో..తానే ఏమై పోయిందో
అదే నన్నే నన్నే చేరవచ్చే..చంచలా ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప..మాటకూడ పలకలా అరే ఇపుడే ఇపుడే..తెచ్చి పెట్టు చెంచలా అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా
ఆ ఒక్కగాను ఒకటే..నా గుండెలోన నిండే అరే కొంచం కొంచం తానే..నన్ను పీల్చి పిప్ప చేసే అదిఒకే మాట అన్నా..అది మిసిమి బంగారు మూట ఇపుడెంత మొత్తుకొన్నా..అది మరలిరాదు కన్నా
తన తందాతానె తానె తన తందెతానె తానె తన తందాతానె తానె తన తందెతానె తానె
Hi I am shakti. I am using this account to create the blogs to share with you my interests and passion. I hope you like my collection,contribute,comment and suggest so that I can improve. You can also become a follower if you like my blog.Thanks for your visits!
1 comments:
Newports Cigarettes
Newport Cigarettes 2011
Newport Cigarette Wholesale
Newport Cigarettes
Cigarettes Michigan Stamp Wholesale
Post a Comment