నిదరే కల ఐనది..కలయే నిజమైనది బతుకే జత ఐనది..జతయే అతనన్నది మనసేమో ఆగదు..క్షణమైన తోచదు మొదలాయే..కథే ఇలాఆఆఆఆ
నిదరే కల ఐనది..కలయే నిజమైనది బతుకే జత ఐనది..జతయే అతనన్నది మనసేమో ఆగదు..క్షణమైన తోచదు మొదలాయే..కథే ఇలాఆఆఆఆ
వయసంతా వసంత గాలి..మనసనుకో..మమతనుకో ఎదురైనది ఎడారి దారి..చిగురులతో..చిలకలతో యమునకొకే సంగమమే..కడలి నది కలవదులే హృదయమిలా అంకితమై..నిలిచినది.. తనకొరకే పడిన ముడి.. పడుచోడి..ఎద లో చిరు మువ్వల సవ్వడి
నిదరే కల ఐనది..కలయే నిజమైనది బతుకే జత ఐనది..జతయే అతనన్నది మనసేమో ఆగదు..క్షణమైన తోచదు మొదలాయే..కథే ఇలాఆఆఆఆ
అభిమానం అనేది మౌనం..పెదవులపై పలకదులే అనురాగం అనేసరాగం..స్వరములకే దొరకదులే నిన్ను కలిసిన ఈ క్షణమే..చిగురించే మధు మురళి నిను తగిలిన ఈ తనువే..పులకరించే ఎద రగిలి యెదుట పడి కుదుటపడే..మమకారపు నివాళి లే ఇది
నిదరే కల ఐనది..కలయే నిజమైనది బతుకే జత ఐనది..జతయే అతనన్నది మనసేమో ఆగదు..క్షణమైన తోచదు మొదలాయే..కథే ఇలాఆఆఆఆ
Movie Title : Surya S/O Krishnan Singer(s) : Sudha Raghunathan Lyricist : Veturi Music Director: Harris Jayaraj Director: Gowtham Menon Year : 2008
abhimanam anedi mounam pedavula pai palakadu le anuragam ane swaragam swaramulake dorakadu le ninu kalisina ee kshaname chigurinche madhumurali ninu tagilina ee tanuve pulakarinche yeda adire yeduta padi kuduta pade mamatanapu nivalule idi
Hi I am shakti. I am using this account to create the blogs to share with you my interests and passion. I hope you like my collection,contribute,comment and suggest so that I can improve. You can also become a follower if you like my blog.Thanks for your visits!
1 comments:
Newports Cigarettes
Newport Cigarettes 2011
Newport Cigarette Wholesale
Newport Cigarettes
Cigarettes Michigan Stamp Wholesale
Post a Comment