Sunday, July 10, 2011
100% లవ్ Love--2011
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::చంద్రబోస్
గానం::అద్నాన్ సమి,బృందం
కళ్లు కళ్లు ప్లస్సూ..వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే equal to infatuation
హేయ్క..ళ్లు కళ్లు ప్లస్సూ..వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే equal to infatuation
ఎడమభుజము కుడిభుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది
ఎంతో సహజం
సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
కళ్లు కళ్లు ప్లస్సూ..వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు
ఇన్ఫ్యాట్యుయేషన్
హేయ్ ..infatuation ..
Oh..infatuation ఓ..ఓ..ఓ..
దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటీగ్రేడ్ సరిపోదంట
ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ సైన్స్కైనా..ఓ..
పైకి విసిరినది కింద పడును
అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులౌతది
equal to infatuation
కళ్లు కళ్లు ప్లస్సూ..వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే equal to infatuation
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
I just wanted to say a big thank you for providing the Song Lyrics Telugu . It’s such a useful resource, and I love how easily I can search for my favorite songs. Keep up the great work!
Post a Comment