సంగీతం::MM.కీరవాణి
రచన::చంద్రబోస్
గానం::SP.బాలు,మాళవిక.
Director : Raghavendra Rao K
తారాగణం::అల్లు అర్జున్,అదితి అగర్వల్,ప్రకాష్‌రాజ్, సుమన్,సీత,శకుంతల
పల్లవి::
ఒక తోటలో..ఒక కొమ్మలో..ఒక పువ్వు పూసింది
మహరాణిలా..మహలక్ష్మిలా..ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలని..ఈ..
అలాగే నవ్వుతూ ఉండాలని..ఈ..
నిగినేల..వాగువంక..చెట్టు చేమ
గువ్వగూడు..ఆశీర్వదించాలీ..ఈ
ఒక తోటలో..ఒక కొమ్మలో..ఒక పువ్వు పూసింది
మహరాణిలా..మహలక్ష్మిలా..ఆ పువ్వు నవ్వింది
చరణం::1
ఎన్నో రంగుల పువ్వు..ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైన పువ్వు..పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో..దేవుడు చల్లగ చూడాలి
ఆ పువ్వుకు పూజలు చేయాలి
దేవుడి గుండెల గుడిలో..ఆ పువ్వే..హాయిగ ఉండాలి
ఒక తోటలో..ఒక కొమ్మలో..ఒక పువ్వు పూసింది
మహరాణిలా..మహలక్ష్మిలా..ఆ పువ్వు నవ్వింది
చరణం::2
నీరును పోసి పెంచి..పందిరల్లే నీడనిచ్చి
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి
ఆ పువ్వుకి తోడు ఉండగా..దేవుడు వేరే లేడు కదా
తోటమాలే పువ్వుకి దేవుడుగా
మాలికి పువ్వుకు మధ్యన
అనుబంధం..ఎన్నడూ వాడదుగా
ఒక తోటలో..ఒక కొమ్మలో..ఒక పువ్వు పూసింది
మహరాణిలా..మహలక్ష్మిలా..ఆ పువ్వు నవ్వింది
Gangotri--2003
Music::MM.keeravaaNi
Lyrics::chandrabOs
Singer's::SP.baalu,maaLavika.
`Director : Raghavendra Rao K`
Cast::allu arjun,aditi agarwal,prakaash^raaj, suman,seeta,Sakuntala
::::::::::::::::::::::::::::::::::::::::
oka tOTalO..oka kommalO..oka puvvu poosindi
maharaaNilaa..mahalakshmilaa..aa puvvu navvindi
alaagE navvutoo unDaalani..ii..
alaagE navvutoo unDaalani..ii..
niginEla..vaaguvanka..cheTTu chEma
guvvagooDu..aaSeervadinchaalii..ii
oka tOTalO..oka kommalO..oka puvvu poosindi
maharaaNilaa..mahalakshmilaa..aa puvvu navvindi
::::::1
ennO rangula puvvu..enDa kannE eragani puvvu
sundaramaina puvvu..palu suguNaalunna puvvu
E guDilO aDugupeTTunO..dEvuDu challaga chooDaali
aa puvvuku poojalu chEyaali
dEvuDi gunDela guDilO..aa puvvE..haayiga unDaali
oka tOTalO..oka kommalO..oka puvvu poosindi
maharaaNilaa..mahalakshmilaa..aa puvvu navvindi
::::::2
neerunu pOsi penchi..pandirallE neeDanichchi
enDaa vaanallOnaa aadarinchE tOTamaali
aa puvvuki tODu unDagaa..dEvuDu vErE lEDu kadaa
tOTamaalE puvvuki dEvuDugaa
maaliki puvvuku madhyana
anubandham..ennaDoo vaaDadugaa
oka tOTalO..oka kommalO..oka puvvu poosindi
maharaaNilaa..mahalakshmilaa..aa puvvu navvindi
No comments:
Post a Comment