Monday, January 7, 2013

సోలో--2011--Solo--2011








సంగీతం::మణిశర్మ
రచన::కృష్ణ చైతన్య
గానం::హేమచంద్ర

పల్లవి::

మరుమల్లెల వాన..మృధువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ..ముత్యాలె పోగేస్తున్నా
తారకవి ఎన్ని తలుకులొ..చాలవె రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులొ..చూసి తనలోని ఒంపులు
లాగి నన్ను కొడుతున్నా..లాలి పాడినట్టుందె
విసుగు రాదు ఏమన్న..చంటి పాపనా

మరుమల్లెల వాన..మృధువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ..ముత్యాలె పోగేస్తున్నా

చరణం::1

జక్కన చెక్కిన శిల్పమె ఇక కనపడదె
ఆ చైత్రము ఈ గ్రీష్మము..నిను చూడగా సెలవడిగెనులె
సృష్టిలొ అద్భుతం నువ్వె కద కాదనగలరా
నిముషానికె క్షణాలను ఓ లక్షగ మార్చై మనరా
అలనాటి యుద్దాలే..జరుగుతాయేమో ఓ
నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమొ
శ్రీ రాముడె శ్రీకృష్ణుడై మారేంతలా
ఓ....ఒఓ......

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆయువై నువు ఆశవై ఒక ఘొషవై నువు వినపడవా
ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై చెలి కనపడవా
తీయని ఈ హాయిని..నేనేమని ఇక అనగలను
దన్యోస్మని ఈ జన్మని..నీకంకితం ముడిపడగలను
మనువాడమన్నారు..సప్త ఋషులంతా ఆ
కొనియాడుతున్నారు..అష్ట కవులె అంత
తారాగణం మనమె అని తెలిసిందిలా

మరుమల్లెల వాన..మృధువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లొ..ముత్యాలె పోగేస్తున్నా
తారకవి ఎన్ని తలుకులొ..చాలవె రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులొ..చూసి తనలోని ఒంపులు
లాగి నన్ను కొడుతున్నా..లాలి పాడినట్టుందె
విసుగు రాదు ఏమన్న..చంటి పాపనా...



Solo--2011
Music::Mani Sharma 
Lyrics::Krishana Chaithanya 
Singer::Hemachandra
CAST::Nara Rohit, Nisha Agarwal

Marumallela vaana mruduvina na chelipina
virisin a navullo muthyale pogesthunna
tharakavi enni thalukulo
chalave rendu kannulu
murisinavi enni merupulo
chusi thanaloni vompulu
Laagi nannu koduthunna..laali paadinattunde
visugu raadu emanna chanti papalaa
 
Marumallela vaana mruduvina na chelipina
virisin a navullo muthyale pogesthunna
 
jakkana chekkina siplame ika kanapadade
a chetramu e greeshmamu ninu chudaga ika selavadigenule
srushtilo adhbutham nuvve kada kadanagalara
nimishanike kshanalanu oka lakshaga marchey manara
alanati yuddale jaruguthayemo
neelanti andanne thattukoleremo
sree ramude sri krishnu di marentha la
 
aayuvai nuvvu ashavai o goshavai nuvvu vinapadavaa
prathi rathiri nuvu repati o roopami cheli kanapadava
thiyani e hayini nenu emani ika anagalanu
danyosmani e janmani neku ankitham mudipadagalanu
manuvu adamannaru sapthaushulanthaa
koni aaduthunnaru ashta kavule antha
tharaganam manme ani thelisindelaa
 
Marumallela vaana mruduvina na chelipina
virisin a navullo muthyale pogesthunna
tharakavi enni thalukulo
chalave rendu kannulu
murisinavi enni merupulo
chusi thanaloni vompulu
Laagi nannu koduthunna..laali paadinattunde
visugu raadu emanna chanti papalaa
 

No comments: