Tuesday, May 15, 2012

గబ్బర్ సింగ్--2012

సంగీతం::దేవి శ్రీ ప్రసాద్
రచన::భాస్కరభట్ల
గానం::కార్తిక్, శ్వేత మోహన్

దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తిక మక లోయల్లో
తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హయ
తనువుల తకదిమి చూశ ప్రియా
గుండె జారి గల్లంతయిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రునా పాకిందే
దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో

నా గుండెలోన మెన్డొలిన్ మొగుతున్నదే
వొళ్ళు తస్స దియ్య స్ప్రింగు లాగ ఉగుతున్నదే
ఓ సనం నాలో సగం
పైట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే
నీ వశం నేనే కసం
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మల్లి మల్లి చూసి
వెల్లకిలా పడ్డ ఈడు ఈల వేసే
కల్లు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే
గుండె జారి గల్లంతయిందే తీర చుస్తే నీ దగ్గర ఉండే
నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రునా పాకిందే

రెండు కళ్ళలోన కార్నివల్ జరుగుతున్నదే
వింత హాయి నన్ను వాలిబాల్ అడుతున్నదే
ఈ సుఖం అదో రకం
బుగ్గ పోస్ట్ కార్డ్ ముద్దు ముద్ర వెయ్యమన్నదే
లేక పొతే సిగ్గు ఉరు దాటి వెళ్ళనన్నదే
ఈ క్షణం నీరిక్షణం
హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే
చుక్క వేస్కున్నా ఇంత కిక్కు రాదే
లవ్ డబ్ మాని గుండె దండనక ఆడే హో
గుండె జారి గల్లంతయిందే తీర చుస్తే నే దగ్గర ఉండే
నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రునా పాకిందే
దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దుకేస్తున్నా తిక మక లోయల్లో

Gabbar Sing
Music::daevi Sree prasaad^
Lyrics::bhaaskarabhaTla
Singers::kaartik , Sweta mOhan

dilsae dilsae nee oohallO egasae egasae aanaMdaMlO
paDi dorlaestunna neelaakaaSaMlO
merisae merisae nee kannullO kurisae kurisae nee navvullO
cheli dookaestunnaa tika maka lOyallO
toli toli choopula maaya tolakarilO taDisina haya
tanuvula takadimi chooSa priyaa
guMDe jaari gallaMtayiMdae teeraa chustae nee daggara uMdae
neelO aedO tiyyani vishamuMdae naa voMTlOki sarrunaa paakiMdae
dilsae dilsae nee oohallO egasae egasae aanaMdaMlO
paDi dorlaestunna neelaakaaSaMlO

naa guMDelOna menDolin^ mogutunnadae
voLLu tassa diyya spriMgu laaga ugutunnadae
O sanaM naalO sagaM
paiTa paala piTTa guMpulaagaa egurutunnadae
lOna paanipaTTu yuddamaedO jarugutunnadae
nee vaSaM naenae kasaM
pilli kaLLa chinnadaanni malli malli choosi
vellakilaa paDDa eeDu eela vaesae
kallu taagi kOtilaagaa pilli moggalaesae
guMDe jaari gallaMtayiMdae teera chustae nee daggara uMDae
neelO aedO tiyyani vishamuMdae naa voMTlOki sarrunaa paakiMdae

reMDu kaLLalOna kaarnival^ jarugutunnadae
viMta haayi nannu vaalibaal^ aDutunnadae
ee sukhaM adO rakaM
bugga pOsT^ kaarD^ muddu mudra veyyamannadae
laeka potae siggu uru daaTi veLLanannadae
ee kshaNaM neerikshaNaM
hae chukkalaaMTi chakkanamma naaku dakkinaadae
chukka vaeskunnaa iMta kikku raadae
lav^ Dab^ maani guMDe daMDanaka aaDae hO
guMDe jaari gallaMtayiMdae teera chustae nae daggara uMDae
neelO aedO tiyyani vishamuMdae naa voMTlOki sarrunaa paakiMdae
dilsae dilsae nee oohallO egasae egasae aanaMdaMlO
paDi dorlaestunna neelaakaaSaMlO
merisae merisae nee kannullO kurisae kurisae nee navvullO
cheli dukaestunnaa tika maka lOyallO

No comments: