సంగీతం::తమన్ రచన::రామజోగయ్య శాస్త్రి గానం::కార్తీక్,సుచిత్ర Cast::రామ్,హన్సిక,అక్ష
Oh yamaa lovely baby, my one and only baby I am missing you u like crazy oh tell me girl you'll always be my love ohhh....
oh yamaa lovely
I am flowing like a river just be with me forever I wont let u go never oh come to me girl you are mine and mine
చంపకమాలా నను చంపకె బాలా నా దరికి రావా నను నీలో దాచుకోవా చంపకమాలా నను చంపకె బాలా నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా
బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something వెంటపడినా ఏం లాభం లేదు I can give you nothing నా problems నాకున్నాయంట understand my feeling
oh yama lovely
కల్లోకొస్తే నువ్వు లేచి నించుంటా నిద్దరంటు రాకా జోల పాడంటా బుజ్జి గాడి గోలే వినమంటా
హే ఇష్క్ అని వెంటే రాకంటా నువ్వు రిస్కున పడిపోతావంటా హే నాకున్నదొకటేనంటా అది నా మాట వినబోదంటా అరె నువ్వంటె పడి చస్తాదంటా దాన్ని కంట్రోల్ చెయలేని తంటా నువ్ లవ్ చేయలేనంటు ఎస్కేపై పోతాంటె నూటారు వేడెక్కి అల్లాడిపోతాదె అల్లాడిపోతాదె ..... చిట్టి గుండె understand my feeling..
నేను రోజా పువ్వే అవునంటా ముళ్ళు గుచ్చేస్తుంది వద్దంటా నేను కోరేది నీ దగ్గరుందే అది లేకుంటె ఏదోలా ఉందే వయసు నీ మీద బెంగెట్టుకుందే దాచిపెట్టింది తెచ్చియ్యమందే దాన్ని అత్తర్లో ముంచేసి పాకెట్లో చుట్టేసి పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయి నా చేతికిచ్చేయి ... నీ చిట్టి గుండె ... wanna tell you something...
oh yama lovely baby my one and only baby I am missing you like crazy oh tell me girl you'll always be my love
I'm flowing like a river you gonna get me never you got a kick it over our destiny get never become one
Hi I am shakti. I am using this account to create the blogs to share with you my interests and passion. I hope you like my collection,contribute,comment and suggest so that I can improve. You can also become a follower if you like my blog.Thanks for your visits!
0 comments:
Post a Comment