సంగీతం::దేవిశ్రీ ప్రసాద్ రచన::రామజోగయ్య శాస్త్రి గానం::గోపికా పూర్ణిమ
అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల..నేను నన్ను చిన్న చూపు చూస్తే..ఊరుకోనూ ఎందులోనూ నీకు నేను..తీసిపోనూ నా సంగతేంటో తెలుసుకోవా..పోను పోనూ అచ్చమయిన పల్లె రాణిపిల్ల..నేనూ పచ్చి పైర గాలి పీల్చి..పెరిగినానూ ఏరికోరి గిల్లికజ్జా..పెట్టుకోనూ నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ..హొయ్ హొయ్ హొయ్
హే సూటు బూటు స్టైలు..సుందరా లేనిపోని డాబు..మానరా ఈఊరిలో పైచేయి..నాదిరా నా గొప్ప నువ్ ఒప్పుకో..తప్పులేదురా రేవులోని తాడిచెట్టులా నీ..ఎక్కువేమిటో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేలదించుకో.. ఓయ్..
No comments:
Post a Comment