ఐ-మనోహరుడు--2015 సంగీతం::A.R.రెహమాన్ రచన::అనంత శ్రీరామ్ గానం::హరిచరణ్,శ్రేయాఘోషల్ పల్లవి:: పూలనే..ఏ..కునుకేయమంటా తను వచ్చెనంట..తను వచ్చెనంటా..ఆఆ పూలనే..ఏ..కునుకేయమంటా తను వచ్చెనంటా..తను వచ్చెనంటా..ఆఆ హేయ్ ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నా మొన్నా
అరె ఐ అంటే ఇక తానను షబ్ధము యెద చెబుతుంటే విన్నా హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను వచ్చెనంట..తను వచ్చెనట..మ్మ్ పూలనే కునుకేయమంటా తను వచ్చెనంట..తను వచ్చెనట..ఆ ధిన తకడితనెనా ధిన తకడితనెనా ధిన తకడితనెనా ధిదిరనా..ఆ ఆ ఆ ధిన తకడితనెనా..ఎ..ఏ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ నా....కు...అన్ని..నా..నీ..పై..నీ..పై..ఆ చరణం::1 అసలిపుడు నీ కన్న ఘనుడు లొకాన కనబడున మనిషై అది జరగదనీల అడుగు వేసినా నిను వలచిన మనసై..ఈఈ ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ ఈ కలల ఫలితమున కలసినావు నువ్వు తీయటి ఈ నిజమై..ఈ నా చేతిని వీడని గీతా నువ్వై నా గొంతుని వీరని పేరు నువ్వై తడి పెదవుల తలుకవనా నవ్వు నవ్వనా ఎంత మధురం..మ్మ్ పూలనే..ఏ..కునుకేయమంటా తను వచ్చెనంటా..తను వచ్చెనంటా..ఆఆ హేయ్ ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నా మొన్నా
అరె ఐ అంటే ఇక తానను షబ్ధము యెద చెబుతుంటే విన్నా హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను వచ్చెనంట..తను వచ్చెనట చరణం::2 నీరల్లె జారెవాడే నాకోసం ఒక వోడయ్యాడా నీదంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా నా రాతి గుండెని తాకుతు శిల్పంలాగ మార్చేసిందా యుగములకైన మగనిగ వీనె పొగడాలి అంటూ ఉంది నాలొ మనసివ్వాలే ప్రతి ఉదయాన తన వదనాన్నే..నయనము చూసేలాగ వరమేదైనా కావాలే పూలనే..ఏ..కునుకేయమంటా తను వచ్చెనంటా..తను వచ్చెనంటా..ఆఆ హేయ్ ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నా మొన్నా
అరె ఐ అంటే ఇక తానను షబ్ధము యెద చెబుతుంటే విన్నా హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను వచ్చెనంట..తను వచ్చెనట పూలనే..ఏ..కునుకేయమంటా తను వచ్చెనంటా..తను వచ్చెనంటా..ఆఆ I--manoharudu--2015 Music::A.R,Rahman Lyricist:: Anantha Sriram Singer's::Haricharan , Shreya Ghoshal Director::Shankar Starring::Vikram, Amy Jackson Producer::Aascar Ravichandran ::: poolanE..E..kunukEyamanTaa tanu vachchenanTa..tanu vachchenanTaa..AA poolanE..E..kunukEyamanTaa tanu vachchenanTaa..tanu vachchenanTaa..AA hEy ai anTE mari nEnanu ardhamu telusOy ninnaa monnaaa
are ai anTE ika taananu shabdhamu yeda chebutunTE vinnaaa hayyO naakedurai airaavatamE nElaki pampina telikaluvai tanu vachchenanTa..tanu vachchenaTa..mm poolanE kunukEyamanTaa tanu vachchenanTa..tanu vachchenaTa..aa dhina takaDitanenaa dhina takaDitanenaa dhina takaDitanenaa dhidiranaa..aa aa aa dhina takaDitanenaa..e..E..A..A..A..A..A naa....ku...anni..naa..nee..pai..nee..pai..aa :::1 asalipuDu nee kanna ghanuDu lokaana kanabaDuna manishai adi jaragadaneela aDugu vEsinaa ninu valachina manasai..II prati kshaNamu kshaNamu nee aNuvu aNuvulanu kalagannadi naa ai ee kalala phalitamuna kalasinaavu nuvvu teeyaTi ee nijamai..ii naa chEtini veeDani geetaa nuvvai naa gontuni veerani pEru nuvvai taDi pedavula talukavanaa navvu navvanaa enta madhuram..mm poolanE..E..kunukEyamanTaa tanu vachchenanTaa..tanu vachchenanTaa..AA hEy ai anTE mari nEnanu ardhamu telusOy ninnaa monnaaa
are ai anTE ika taananu shabdhamu yeda chebutunTE vinnaaa hayyO naakedurai airaavatamE nElaki pampina telikaluvai tanu vachchenanTa..tanu vachchenaTa :::2 neeralle jaarevaaDE naakOsam oka vODayyaaDaa needanTu chooDanivaaDE nannE daachina mEDayyaaDaa naalOna unDE vEroka nannE naakE choopinchindaa naa raati gunDeni taakutu Silpamlaaga maarchEsindaa yugamulakaina maganiga veene pogaDaali anToo undi naalo manasivvaalE prati udayaana tana vadanaaannE..nayanamu choosElaaga varamEdainaa kaavaalE poolanE..E..kunukEyamanTaa tanu vachchenanTaa..tanu vachchenanTaa..AA hEy ai anTE mari nEnanu ardhamu telusOy ninnaa monnaaa
are ai anTE ika taananu shabdhamu yeda chebutunTE vinnaaa hayyO naakedurai airaavatamE nElaki pampina telikaluvai tanu vachchenanTa..tanu vachchenaTa poolanE..E..kunukEyamanTaa