శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
ఎక్కడయ్యా సాయి..ఏడనున్నావోయి
నడవలేకున్నాను..ఎదురుపడవోయి
నిను చూడందే నా మనసు..కుదుటపడదాయె
ఎపుడు చూసినా..ఆత్మధ్యానమే కానీ
నీ ఆకలే నీకు..పట్టదా
ఏ జన్మ బంధమో మనది..
ఏనాటి రుణమో ఇది..పట్టవయ్యా సాయి..
Om sai sri sai jaya jaya sai
Om sai sri sai jaya jaya sai
Sayii..iiii..shiridi sayii..iiii..Shiridi sayii
Saranu saranu..guru Sai natha saranam
Saranu saranu..guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Sai katha sravanam..Sakala papa haranam
Sai divya charanam..Bhageerathi samanam
Sai divya namam..Bhavataaraka mantram
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Yogi vole bhiksha thana chesi
Papalaku joli patte bhikshuvu
Om sai sri sai jaya jaya sai
Neeti thone Jyothulu veliginchi
Thinipinchenu le Gnana chekshuvu
Om sai sri sai Jaya jaya sai
Ragile dhuni lo..Chethulu munchi
Pasi papanu aadukonna Atma bandhuvu
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam Sakala papa haranam
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Sevinchi rogula deevinchi
Vaidhyo narayano Hari ayi nilichadu
Om sai sri sai Jaya jaya sai
Janmanichu thallike oopiruloodi
Punarjanma prasadinchinadu
Om sai sri sai jaya jaya sai
Thiragali visiri..Vyadhini kasiri
Aapadane thappinchina Dheena bandhuvu
Saranu saranu guru Sai natha saranam
Sai katha sravanam..Sakala papa haranam
Ekkadayya sai edanunnavoyee
Nadavalekunnanu edurupadavoyee
Ninu choodandi na Manasu kudutapadadoyee
Epudu choosina Athma dhyaname kani
Nee akale neeku pattadha
Ye janma bandhamo manadi..
Ye naati runamo idi..Pattavayya sai
Prathi rupam thana Prathi rupamani
Mrugalake mokshamiche mouni
Penu thufanule..viruchuku padaga
Bheetillina prajale parugulidaga
Aagipommani..aagpinchina
Govardhana giridhari..Shiridi pura vihari
Om sai sri sai Jaya jaya sai..
Om sai sri sai Jaya jaya sai..
సంగీతం::M.M.కీరవాణి రచన::సుద్దాల అశోకతేజ గానం::నాగార్జున, శంకర్మహదేవన్ పల్లవి:: సబ్ కా మాలిక్ ఏక్ హై.. సబ్ కా మాలిక్ ఏక్ హై.. సబ్ కా మాలిక్ ఏక్ హై.. ఒక్కడే సూర్యుడు..ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు.. రాముడే దేవుడని..కొలిచింది మీరు ఏసునే దైవమనీ..తలచింది మీరు అల్లా అని ఎలుగెత్తి పిలిచింది..మీరూ ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా ఏ తీరుగా ఎవరు పూజించినా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు చరణం::1 కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ గలగలలను హిందూమతమన్నావు నీవు ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు శిలువపైన ఏసు రక్త కన్నీళ్లతో ఎదను తడిసి క్రైస్తవమని అన్నావు నీవు బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు చరణం::2 రాజు పేద బేధమెపుడు..చూపబోదు గాలీ అది దేవదేవునీ..జాలీ..ఈ..ఈ..ఈ.. పసిడి మేడనీ పూరి గుడిసనీ బేధమెరిగి కురియబోదు..వానా అది లోకేశ్వరేశ్వరునీ..కరుణా..ఆఆ సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువుదీరి ఉన్నాడు..ఆ స్వయంభువుడు కులం అని మతం అని..జాతులని భ్రాంతి విడు ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు..ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవ దేవుడు..ఒక్కడే ఆ దేవ దేవుడు Shiridi Sai--2012 Music::M.M.Keeravani Lyricist::Suddala Ashok Teja Singer::Akkineni Nagarjuna, Shankar Mahadevan pallavi:: Sab ka malik ek hai.. Sab ka malik ek hai.. Sab ka malik ek hai.. okkade suryudu..okkade chandrudu okkade aa devudu.. ramude devudani..kolichindi meeru yesu ne daivam ani..thalachindi..meeru allah ni yelugethi pilichindi..meeru ye peru tho evaru..piluchukunna ye theeru tho evaru..poojinchina ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu okkade devudu okkade aa devadevudu okkade aa devadevudu bhashaya dhvajamunethi pranavaganga kalagalalanu hindu mathamannavu neevu aaku pacha kethanana chandravanka kalakalalanu islam annavu neevu siluva paina yesu rakhtha kanneellatho yedalu thadisi kraisthavamani annavu neevu boudham ani jainam ani sikh ani oppukune palu gundela palu pedala palukedaina ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu..okkade devudu okkade aa devadevudu..okkade aa devadevudu raju peda bhedam epudu choopabodhu gaali adi deva devuni jaali..ii..ii..ii.. pasidi medani poori gudiseni bhedamerigi kuriyabodhu vaana adi lokeshawareshwaruni karuna..aaaaaa.. saati manavali hrudaya aalayala koluvudeeri unnadu aa swayam bhuvudu kulam ani matham ani..jaathulani branthi vidu prathi aduguna thana roopame prathibimbamu ga prathi jeevini paramatmaku prathiroopamu ga ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu..okkade devudu okkade aa devadevudu..okkade aa devadevudu
దత్తాత్రేయుని అవతరనం భక్త బౄంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హౄదయం అల ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగిందీ బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రిమహాముని పత్ని అనసూయా పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి అది విని రగిలిన ముగరమ్మలు అసూయ జలధిని మునిగి అనసూయనే పరీక్షింపగ తమ తమ పతులను పంపిరి అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తుల నాసతి కొలిచినది దిగంబరముగ వడ్డింపు మనిన దిక్పథులను చూచీ...ఈ... దిగ్భ్రాంతి చెందినది ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కాల ముర్తులను చంటి పాపలుగా మార్చి వివస్రగా వెలిగినదీ ఆ ఆ ఆ ఆ ఆ పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మి సరస్వతి పర్వతులు పరితపించిరీ ఘొల్లుమనుచు పతి భిక్ష పెట్టమని కొంగు చాచి ఆచించిరి మువురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసుయ అత్త యైనది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అమ్ష అత్రిముని దత్తమైనది అత్రిముని దత్తమైనది సృష్టి స్తితి లయ కరకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఒకే దేహమున వరలగా.. అన్ని ధర్మముల ఆలవాలముగ ఆవు ప్రుష్టమున అలరగా నాలుగు వేదముల నడవడిగా నాలుగు శునకముల నానుడిగా సమర్త సద్గురు వంశమే ఆ దత్తుని ఐదు వంశములై ధర వెలిగే..ధర్మ జ్యోతులుగా ధర వెలిగే..ధర్మ జ్యోతులుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Shirdi Sai--2012 Music::M M Keeravani Lyrics / Lyricist::Vedavyasa Singers::Sonu Nigam, Teesha Nigam, M M Keeravani Producer::A Mahesh Reddy Director::K Raghavendra Rao Stars::Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee, Movie Release Date::2012
dattaatrEyuni avataranam bhakta bRunda bhavataraNam sadguru sattama sangamam sadaananda hRudayam ala okanaaDu ananta viSwamuna adbhutamE jarigindi parama pativrata evarani paarvati paramESuni aDigindii brahma maanasa putruDaina aa atrimahaamuni patni anasUyaa parama saadhvi ani palikenu umaapati adi vini ragilina mugarammalu asooya jaladhini munigi anasUyanE pareekshimpaga tama tama patulanu pampiri atidhi roopamulu daalchina muvvuru moortula naasati kolichinadi digambaramuga vaDDimpu manina dik^pathulanu choochii...ii... dig^bhraanti chendinadi aa aa aa aa aa aa aa aa kaala murtulanu chanTi paapalugaa maarchi vivasragaa veliginadii aa aa aa aa aa parama saadhvi paramaatmalakE paalu ichchi paalinchinadi patulu pasi paapalairani telisi lakshmi saraswati parvatulu paritapinchirii ghollumanuchu pati bhiksha peTTamani kongu chaachi aachinchiri muvuru moortulanu muggurammalaku ichchi anasuya atta yainadi brahma vishNu paramESwarula amSha atrimuni dattamainadi atrimuni dattamainadi sRshTi stiti laya karakulou brahma vishNu paramESwarulu okE dEhamuna varalagaa.. anni dharmamula aalavaalamuga aavu prushTamuna alaragaa naalugu vEdamula naDavaDigaa naalugu Sunakamula naanuDigaa samarta sadguru vamSamE aa dattuni aidu vamSamulai dhara veligE..dharma jyOtulugaa dhara veligE..dharma jyOtulugaa aa aa aa aa aa aa aa aa aa aa aa
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
శ్రీరామా జయరామా రమణీయ రామ రఘురామా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రామనవమి చెప్పిందీ..రామకథా సారం
రామనవమి చెప్పిందీ..రామకథా సారం
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం
ఊరూ వాడా సంబరం..ఊరూ వాడా సంబరం..
ఊరూ వాడా సంబరం..ఊరూ వాడా సంబరం..
చిందేసింది అంబరం..రామనవమి..జయరామనవమి
శ్రీరామనవమి చెప్పిందీ..రామకథా సారం
దశరతుని ఇంట రామరూపమున..కౌసల్య కడుపు పండెనూ
విశ్వామిత్రుని వేంట దాశరధి..విశ్వశాంతి విలసిల్లెనూ
పాదధూళితో రాయిని రమణిగ..మార్చెను మంగళధాముడు
పాదధూళితో రాయిని రమణిగ..మార్చెను మంగళధాముడు
శివధనువు విరిచి..నవ వధువును సీతను చేరేను రాముడు
సాయీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఆ రాముడు కొలచిన పరమ శివుడవు
పరమేశ్వరుడవు నీవే..సాయీ..పరమేశ్వరుడవు నీవే..సాయీ..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..సాయీ..రామ..సాయీ..రామ..సాయీ..రాం..
రామ..రామ..రామ..రామ..రామ..రామ..రామ..రామ..
రామనవమి చెప్పిందీ..రామకథా సారం
తండ్రి మాటకే..విలువ తెలిపింది..దండకారణ్య పయనమూ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..మాయలేడితో..మలుపు తిరిగింది..
మాధవ దేవుని పయాణమూ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వానరసేనలు వారధి కట్టగ..వారధి దాటెను నరవరుడు
వానరసేనలు వారధి కట్టగ..వారధి దాటెను నరవరుడు
రణరశిరమున రావణుడు..కూల్చి పట్టాభి రాముడాయెను రఘురాముడు
సాయీ..ఈ..ఈ..ఈ..ఈ..ఆ రామసాయి..శ్రీకృష్ణసాయి..
శ్రీరంగసాయివి..నీవే సాయీ..సకలదేవతా సన్నిధి నీవే..
సమర్ధసద్గురు శిరిడీసాయీ..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం
రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం
రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం..రామసాయీ రామసాయీ..రామసాయీ..రాం
Movie : Shirdi Sai 2012 Music::M M Keeravani Lyrics / Lyricist::? Singers::Hariharan, Malavika Producer::A.Mahesh Reddy Director::K.Raghavendra Rao Stars : Nagarjuna, Srikanth, Kamalinee Mukherjee,
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
Sreeraamaa jayaraamaa ramaNeeya raama raghuraamaa
aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa
raamanavami cheppindii..raamakathaa saaram
raamanavami cheppindii..raamakathaa saaram
Sreeraamanavami cheppindii..raamakathaa saaram
Sreeraamanavami cheppindii..raamakathaa saaram
UrU vaaDaa sambaram..UrU vaaDaa sambaram..
UrU vaaDaa sambaram..UrU vaaDaa sambaram..
chindEsindi ambaram..raamanavami..jayaraamanavami
Sreeraamanavami cheppindii..raamakathaa saaram
tanDri maaTakE..viluva telipindi..danDakaaraNya payanamU..
aa aa aa aa aa aa..maayalEDitO..malupu tirigindi..
maadhava dEvuni payaaNamU..aa aa aa aa aa aa aa aa
vaanarasEnalu vaaradhi kaTTaga..vaaradhi daaTenu naravaruDu
vaanarasEnalu vaaradhi kaTTaga..vaaradhi daaTenu naravaruDu
raNaraSiramuna raavaNuDu..kUlchi paTTaabhi raamuDaayenu raghuraamuDu
saayii..ii..ii..ii..ii..aa raamasaayi..SreekRshNasaayi..
Sreerangasaayivi..neevE saayii..sakaladEvataa sannidhi neevE..
samardhasadguru SiriDiisaayii..raamasaayii raamasaayii..raamasaayii..raam
raamasaayii raamasaayii..raamasaayii..raam..raamasaayii raamasaayii..raamasaayii..raam
raamasaayii raamasaayii..raamasaayii..raam..raamasaayii raamasaayii..raamasaayii..raam