Tuesday, September 22, 2009

ఆ ఒక్కడు--2009



సంగీతం::మణిశర్మ
రచన::వేదవ్యాస్
గానం::Dr.నారాయణ


రాధామానస రాగ సుగంధ కృష్ణ గోవిందా
గోపీ యవ్వన పుష్ప మిళిందా లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళీ రసకందా
రారా గోకుల నంద ముకుందా రారా కరివరదా

రాధామానస రాగ సుగంధ కృష్ణ గోవిందా
గోపీ యవ్వన పుష్ప మిళిందా లీలా మకరందా

మంచిని పెంచే మధుమయ హృదయా
వంచన తుంచే వరగుణ వలయా
మమతను పంచే సమతా నిలయా
భక్తిని ఎంచే బహుజన విజయా
మాయా ప్రభవా మాధవ దేవా
మహిమా విభవా మధుభావా
శ్రీ కృష్ణా మా తృష్ణా నీ పైనా

రాధామానస రాగ సుగంధ కృష్ణ గోవిందా
గోపీ యవ్వన పుష్ప మిళిందా లీలా మకరందా

ధర్మము తరిగి నలిగిన వేళ
చెరలో చేరిన ఓ యదువీరా
కళగా సాగే కరుణా ధారా
వరమై వెలిగే వరమందారా
పదములు చూపే పరమోద్దారా
భారము నీదే భాగ్యకరా
శ్రీ కృష్ణా మా తృష్ణా నీ పైనా

రాధామానస రాగ సుగంధ కృష్ణ గోవిందా
గోపీ యవ్వన పుష్ప మిళిందా లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళీ రసకందా
రారా గోకుల నంద ముకుందా రారా కరివరదా

ఓయ్.. ~~ 2009



సంగీతం::యువన్ శంకర్ రాజా
రచన::వనమాలి
గానం::కార్తీక్,సునితీ చౌహాన్


సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా
నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కొరితే ఎల్లాగో ఎల్లాగో మరి

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో..ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ..ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా

చిగురుల తోనే చీరను నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా
అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకు మించి అందిచేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో..ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ..ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

మెలకువ లోన కలలను కన్నా నిజములు చేస్తావనీ
చిలిపిగ నేనే చినుకౌతున్నా నీ కల పండాలని
పిలువక ముందే ప్రియా అంటూ నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములోనే అమృతమేదో నింపేయవా

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నాఓ హో..ఆ ఆశలు లోతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నాఓ..ఆనందపు అంచు తాకలేనా

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకొని నింగి మధ్యలొ పరిగెడతావా
వంద అడుగుల నీటి లోతులో నిట్టనిలువుగా నిలబడతావా

ఓయ్.. ~~ 2009



సంగీతం::యువన్ శంకర్ రాజా
రచన::వనమాలి
గానం::K K


చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మా నీతోనే...I am waiting for you baby
ప్రతి జన్మా నీతోనే...I am waiting for you baby
ఓ..ఓ..ఓ..ఓ ..

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ

నువ్వూ నేనూ ఏకం అయ్యే ప్రేమల్లోనా..ఓ..ఓ..ఓ
పొంగే ప్రళయం నిన్నూ నన్నూ వంచించేనా
పువ్వే ముల్లై కాటేస్తోందా..ఆ..ఆ..ఆ..ఆ
నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ..ఆ..ఆ
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా..ఓ..ఓ..ఓ
I am waiting for you baby
ప్రతి జన్మా నీతోనే...I am waiting for you baby

ఓ..ఓ..ఓ..

ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా
వీడనీ భయం ఏదో గుండెనే తొలుస్తోందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా..ఓ..ఓ..ఓ
I am waiting for you baby

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మా నీతోనే...I am waiting for you baby
ప్రతి జన్మా నీతోనే...I am waiting for you baby

Saturday, September 12, 2009

ఆర్య 2 ~~ 2009 ( Arya )



సంగీతం::దేవీ శ్రీ ప్రాసాద్
గానం::టిప్పు

హే..టిప్పుటాపు దొర కదిలిండో..
ఎవరికి వీడు దొరకడు లేండో..
ముదురండో..గడుసండో..తొడిగిన ముసుగండో..

ఉప్పుకప్పురంబు నొక లుక్కు నుండో..
వీడి లుక్కు చూసి మోసపోకండో..
ఎదవండో..బడవండో..వలలో పడకండో
Come on..Come on..Most Cunning..
Come on Come onమస్తుTimingగూ..
Come on Come on Rightటు

ఆరూ రాంగూ..యే...యాయి...యయియో...

Come on Come on...కోతనరకిండు..
Come on Come on...మార్పు తన రంగు
Come on Come on...పక్కా ప్లానింగు..యే..
యాయి...యయియో...

Mr.perfect..perfect he..is Mr.perfect
లైనేసీ వెతుక్కో..దొరకదురా ఏ డిఫేక్ట్..
Mr.perfect..perfect he..is Mr.perfect
లైనేసీ వెతుక్కో..దొరకదురా ఏ డిఫేక్ట్..
హా..ఓ..వీడో పెద్ద వెధవ..ఈ మ్యాటర్
నాకు మాత్రం తెలుసు...వీడి గురించి
చెప్పు చెప్పి నాలికంత కుళ్ళిపోయింది..
కానీ ఎవడూ నమ్మడు..పైగా ఈ రోజుల్లో
ఇలాంటోల్లకు పెనాల్టి కొంచెం ఎక్కువ..
ఐనా ఇంకోసారి ట్రై చేస్తా..
తప్పకుండ వీడి తాటతీస్తా..

సారీ నేను గుడ్ బాయ్ లా ఉండాలనుకొంటున్నాను
అందుకే అందరిముందూ కాల్చాను..

హా..హిప్పులూపుతున్న క్యాటువాకులండో..
క్రోకడయిల్ వీడు కాలు..జారకండో..
బ్రూటండో..బ్రైటండో..లైన్ వేసి చూస్తోండో..
మేడి పండులాంటి మ్యాన్ వీడండో..
మ్యాన్ హోల్ లాంటి మైడు వీడండో..
తీఫండో..ఛీపండో..గజి బిజి బడవండో..

Come on Come on he has got a backup trics
Come on Come on be where you twenty Chicks
Come on Come on twenty diary radic...చెడిపోకే..
Come on Come on is the...జ్యాదుగర్..
Come on Come on I gives you fiver..
twenty dairy radic...పడిపోకే..
Mr.perfect..perfect he..is Mr.perfect
thats right...తరే..నానే..నానే..దొరకదురా
ఏ..defect..that's me..that's..me..Mr.perfect..perfect he
is..Mr.perfect..thats me..thats..me
లైనేసి వెతుక్కో..దొరకదురా ఏ difect...
don't you no it Baby...

మ్ Mr.perfect..Mr.perfect..Mr.perfect..
Mr.perfect..Mr.perfect..Mr.perfect..
Come on Come on...ఓరి గోవిందో...
Come on Come on...వీడు గురువిందో..
Come on Come on...సందు దొరికిందో దోచేస్తాడండయ్యో..
Come on Come on...హరియవో శంభో...
Come on Come on...రేగింది పంబో...
Come on Come on...వీన్ని ఆపాలి మేనకో..రంభో..
Mr.perfect..perfect he..is Mr.perfect
లైనేసీ వెతుక్కో..దొరకదురా ఏ డిఫేక్ట్..
Mr.perfect..perfect.. Mr.perfect..perfect..
....హా...హా...హా...
హాయ్.....Baby.....హా..ఓ..కే..ఓయే....

ప్రాణం ~~~ 2003



సంగీతం::కమలాకర్
రచన::సాయ్ శ్రీ హరీష్
గానం::సోనూ నిగం
Actors::సదా,అల్లరి నరేష్


నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా
గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం

సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే
రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో
రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు
సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే

వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే
రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే
అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే
మాసిపోని బాసలన్ని బాసికాలు లే
ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే
ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం

Wednesday, September 9, 2009

ఆర్య 2 ~~ 2009 ( Arya )



సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన:: ??
గానం::టిప్పు


ఛ..వాడికి నా మీద ప్రేమే లేదు
he DajanT love me you no..no...
he loves you..he..loves you somuch..

అవునా...ఎంతా????
ఎంతంటే..ఆ..మొదటిసారి నువ్వు నన్ను
చూసినప్పుడూ..కలిగినట్టి..కోపమంతా..
మొదటిసారి నేను మాట్లాడినప్పుడూ..
పెరిగినట్టి...ద్వేషమంత...
మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు
జరిగినట్టి దోషమంతా..చివరిసారి
నీకు నిజం చెప్పినప్పుడూ..తీరినట్టి భారమంతా
ఓ...ఇంకా...

హో..తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన
అల్లుకొన్న వెలుగంతా...
పిల్ల లేగదూడ నోటికంటుకొన్న ఆవుపాల నురగంతా..
హో..చల్ల బువ్వలోన నంజుకొంటు తిన్న ఆవకాయ కారమంత
పెళ్ళి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంతా

baby he loves you..he loves you..
he loves you..somuch..baby he loves you..
he loves you..he loves you so much..

హే..అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత...
జల్లు పడ్డ వేళ పోంగి పోంగి పూసే
మట్టి పూల విలువంతా...
హో..బిక్కు బిక్కు మంటు పరీక్షరాసే
పిల్లగాడి బెదురంత...
లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంతా..

baby he loves you..he loves you..
he loves you..somuch..baby he loves you..
he loves you..he loves you so much..


హాయ్..పంట చేలలోని జీవమంతా
ఘంటసాల పాట భావమంతా..
పండగొచ్చినా..పబ్బమొచ్చినా..
వంటసలలోని వాసనంతా...
కుంభకర్ణుని నిద్దరంతా..
ఆంజనేయుడి ఆయువంతా..
క్రిష్ణమూర్తిలో లీలలంతా..రామదారి అంతా..

Baby he loves you..he loves you..
he loves you so much..baby he loves you..
loves you..loves you..loves you somuch..

ఐసిరి తస్సా దియ్యా..ఐసిరి తస్సా దియ్యా
ఐసిరాల తస్సాదియ్యా..ఐసిరి తస్సా దియ్యా..
ఐసిరి తస్సా దియ్యా..ఐసిరి తస్సా దియ్యా
ఐసిరాల తస్సాదియ్యా..ఐసిరి తస్సా దియ్యా..

పచ్చి వేపపుల్ల చేదు అంత చేదు..
రచ్చబండపైన వాదనంత..
అర్థమైనకాకపోయినా భక్తికొద్ది
ఉన్న వేదమంతా..
తుల్లేటి నీటిలోన జాబిలంతా..జాబిలి..
ఏట..ఏట వచ్చే జాతరంత..జాతరా..
ఏక పాత్రలో..నాటకాలలో..నాటుగోలలంత

Baby he loves you..loves you loves you somuch
Baby he loves you..loves you loves you somuch


ఎంత దగ్గరైన నీకు ఆకు మద్య ఉన్న
అంతులేని దూరమంతా..హా..ఆ..ఆ..ఆఆ..
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకొన్న నువ్వు నాకు చేసేజ్ఞాపకాల గాయమంతా..
ఎంత గాయమైనా హాయిగానే మార్చే మా తీపి స్నేహమంతా..

Baby he loves you..loves you loves you somuch
Baby he loves you..loves you loves you somuch